MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopi-f3d174bb-121b-43b1-93f0-f80464d25b78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopi-f3d174bb-121b-43b1-93f0-f80464d25b78-415x250-IndiaHerald.jpgమ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహించాడు. ఇది వరకే గోపీచంద్ మరియు శ్రీ వాసు కాంబినేషన్ లో లక్ష్యం ... లౌక్యం అనే రెండు మూవీ లు రూపొందాయి. ఈ రెండు మూవీ లు కూడా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లుగా రూపొంది అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం తో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన మూడవ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ పై గోపీచంద్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్Gopi {#}Loukyam;Kushboo;jagapati babu;sree;Mass;cinema theater;Box office;Music;Heroine;Hero;Cinema"రామబాణం" మూవీ నుండి "నువ్వే నువ్వే" సాంగ్ విడుదల..!"రామబాణం" మూవీ నుండి "నువ్వే నువ్వే" సాంగ్ విడుదల..!Gopi {#}Loukyam;Kushboo;jagapati babu;sree;Mass;cinema theater;Box office;Music;Heroine;Hero;CinemaTue, 25 Apr 2023 11:23:53 GMTమ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహించాడు. ఇది వరకే గోపీచంద్ మరియు శ్రీ వాసు కాంబినేషన్ లో లక్ష్యం ... లౌక్యం అనే రెండు మూవీ లు రూపొందాయి. ఈ రెండు మూవీ లు కూడా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లుగా రూపొంది అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం తో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన మూడవ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ పై గోపీచంద్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ ని మే 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి "నువ్వే నువ్వే" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది.

ఈ సాంగ్ ను చిత్ర బృందం శ్రీ లీల చేతుల మీదగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు ... కుష్బూ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఆఖరుగా పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిన గోపీచంద్ "రామబాణం" మూవీ తో ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>