Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saipallaviafaf427d-1c08-48f3-961d-6b105566a0f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saipallaviafaf427d-1c08-48f3-961d-6b105566a0f0-415x250-IndiaHerald.jpgవరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన సాయి పల్లవి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి అందరి మనసులో దోచేసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అందరిలాంటి హీరోయిన్ లలా కాదు కేవలం నచ్చిన పాత్రలు మాత్రమే చేసే హీరోయిన్ అన్న విషయాన్ని తర్వాత సినిమాలతో నిరూపించింది. అందరూ సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ పొట్టి Saipallavi{#}Sai Pallavi;Love Story;sekhar;Raccha;Pawan Kalyan;Naga Chaitanya;Heroine;Romantic;Cinema;Telangana;Fidaa;Teluguసాయి పల్లవి లిప్ లాక్ ఇచ్చిన.. ఏకైక హీరో ఎవరో తెలుసా?సాయి పల్లవి లిప్ లాక్ ఇచ్చిన.. ఏకైక హీరో ఎవరో తెలుసా?Saipallavi{#}Sai Pallavi;Love Story;sekhar;Raccha;Pawan Kalyan;Naga Chaitanya;Heroine;Romantic;Cinema;Telangana;Fidaa;TeluguTue, 25 Apr 2023 10:45:00 GMTవరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన  సాయి పల్లవి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి అందరి మనసులో దోచేసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అందరిలాంటి హీరోయిన్ లలా కాదు కేవలం నచ్చిన పాత్రలు మాత్రమే చేసే హీరోయిన్ అన్న విషయాన్ని తర్వాత సినిమాలతో నిరూపించింది.


 అందరూ సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని రచ్చ చేస్తే.. సాయిపల్లవి మాత్రం ఇప్పటివరకు గ్లామర్ షో జోలికి వెళ్లలేదు అని చెప్పాలి.  గ్లామర్ షో చేయకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు రావు అనే భావనను పటా పంచలు చేస్తూ ఇప్పటికే స్టార్ హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుంటుంది ఈ న్యాచురల్ బ్యూటీ. ఇక కొంతమంది అయితే ఆమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే పొట్టి చిట్టి బట్టలు వేసుకోకపోవడమే కాదు.. అటు రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించడానికి నో చెబుతూ ఉంటుంది సాయి పల్లవి.



 తాను చేయబోయే పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఇక ఆ సినిమాకు ఓకే చెబుతూ ఉంటుంది. అలాంటి సాయి పల్లవి తన సినీ కెరియర్ లో ఒకే ఒక హీరోకి లిప్ కిస్ ఇచ్చింది అని చెప్పాలి. ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరో తెలుసా యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరీ మూవీ వచ్చింది.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో తన రూల్స్ బ్రేక్ చేసి నాగచైతన్యకు లిప్ కిస్ ఇచ్చింది సాయి పల్లవి. ఇక ఆ సిన్ సినిమాకు ఎంతో ప్లస్ పాయింట్ గా మారింది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>