MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishal-0c38e18e-8e5a-4777-addf-169ee11128b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishal-0c38e18e-8e5a-4777-addf-169ee11128b9-415x250-IndiaHerald.jpgతమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి విశాల్ ప్రస్తుతం "మార్క్ ఆంథోనీ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తూ ఉండగా ... సునీల్ , అభినయ , నిళళ్గళ్ రవి ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకుVishal {#}V;Kumaar;surya sivakumar;Darsakudu;abinaya;Ram Gopal Varma;vishal krishna;ravi anchor;Posters;sunil;Hero;Industry;Cinema;Director"మార్క్ ఆంథోనీ" మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"మార్క్ ఆంథోనీ" మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Vishal {#}V;Kumaar;surya sivakumar;Darsakudu;abinaya;Ram Gopal Varma;vishal krishna;ravi anchor;Posters;sunil;Hero;Industry;Cinema;DirectorTue, 25 Apr 2023 13:45:10 GMTతమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి విశాల్ ప్రస్తుతం "మార్క్ ఆంథోనీ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తూ ఉండగా ... సునీల్ , అభినయ , నిళళ్గళ్ రవిమూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ను ఏప్రిల్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను ఇప్పటికే ఈ చిత్ర బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను థింక్ మ్యూజిక్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్ లు డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ విడుదల తేదీని ఈ చిత్ర బృందం విడుదల చేసే అవకాశం ఉంది.



RRR Telugu Movie Review Rating

4వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>