MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvan-movie-latest-update-news-bdbf9eec-b7f9-497b-9359-a2aad9cb2806-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvan-movie-latest-update-news-bdbf9eec-b7f9-497b-9359-a2aad9cb2806-415x250-IndiaHerald.jpgచియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాల ప్రధాన పాత్రలలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ మూవీ పోయిన సంవత్సరం విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పోయిన సంవత్సరం తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టినప్పటికి మిగతా భాషల్లో మాత్రం ఆ రేంజ్ కలెక్షన్ లను రాబట్ట లేPoniyan Selvan{#}shobitha;vikram;jayam ravi;Trisha Krishnan;aishwarya;Hindi;Posters;Kannada;India;Hyderabad;Telugu;Tamil;Event;Box office;Music;Director;Cinema"పోన్నియన్ సెల్వన్ పార్ట్ 2" బుకింగ్స్ ఓపెన్..!"పోన్నియన్ సెల్వన్ పార్ట్ 2" బుకింగ్స్ ఓపెన్..!Poniyan Selvan{#}shobitha;vikram;jayam ravi;Trisha Krishnan;aishwarya;Hindi;Posters;Kannada;India;Hyderabad;Telugu;Tamil;Event;Box office;Music;Director;CinemaTue, 25 Apr 2023 11:03:31 GMTచియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాల ప్రధాన పాత్రలలో రూపొందిన  పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ మూవీ పోయిన సంవత్సరం విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పోయిన సంవత్సరం తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టినప్పటికి మిగతా భాషల్లో మాత్రం ఆ రేంజ్ కలెక్షన్ లను రాబట్ట లేక పోయింది. 

ఇది ఇలా ఉంటే మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ యొక్క రెండవ భాగం ఈ నెల 28 వ తేదీన భారీ ఎత్తున తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ అదిరిపోయే రేంజ్ లో ప్రమోషన్ లను నిర్వహిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం హైదరాబాద్ లో భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన బుకింగ్ లో ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బుకింగ్ లకు కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ఇండియా వ్యాప్తంగా కనిపించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ముఖ్యంగా తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>