MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroesc0ad67f7-8552-4884-ad8b-caa2ab025175-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroesc0ad67f7-8552-4884-ad8b-caa2ab025175-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. నందమూరి నాటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని Tollywood Heroes{#}keerthi suresh;kiran;priyadarshi;vishnu;Viswak sen;Simha;Venky Atluri;Venu Thottempudi;vamsi paidipally;Bobby;Dussehra;Vijayadashami;Balakrishna;Nani;Joseph Vijay;srikanth;dhanush;Karthik;Amarnath K Menon;Varasudu;Shruti Haasan;sai dharam tej;Chiranjeevi;Tollywood;Tamil;Box office;Cinema2023 లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటివరకు హిట్ అయిన సినిమాలు ఇవే..!2023 లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటివరకు హిట్ అయిన సినిమాలు ఇవే..!Tollywood Heroes{#}keerthi suresh;kiran;priyadarshi;vishnu;Viswak sen;Simha;Venky Atluri;Venu Thottempudi;vamsi paidipally;Bobby;Dussehra;Vijayadashami;Balakrishna;Nani;Joseph Vijay;srikanth;dhanush;Karthik;Amarnath K Menon;Varasudu;Shruti Haasan;sai dharam tej;Chiranjeevi;Tollywood;Tamil;Box office;CinemaTue, 25 Apr 2023 12:18:12 GMTఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. నందమూరి నాటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందినటువంటి వారసుడు అనే తమిళ డబ్బింగ్ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.

ప్రియదర్శి హీరోగా వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. విశ్వక్ సేన్ హీరోగా రూపొందినటువంటి దాస్ కా దమ్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ విజయాన్ని అందుకుంది. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ను అందుకుంది.



RRR Telugu Movie Review Rating

విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>