Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wanrerf4420043-5dca-455a-ab26-c26d65401186-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wanrerf4420043-5dca-455a-ab26-c26d65401186-415x250-IndiaHerald.jpgప్రతి ఐపీఎల్ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్ జట్టు. కానీ ఈ ఏడాది మాత్రం మునుపేన్నడు లేని విధంగా పేలవ అవ్వ ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే. వరుసగా 5 పరాజయాలు చవిచూసింది. అయితే ఇలా ఐదు ఓటముల తర్వాత ఎట్టకేలకు ఒక విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. ఇక కోల్కతా పై మొదటి విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇక ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా గెలిచి రెండోసారి ఘన విజయాన్ని అందుకుంది. వార్నర్ కెప్టెన్సీలో బదిలోకి దిగిన ఢిల్లీ క్యాపWanrer{#}Hardik Pandya;Santosham;surya sivakumar;Hyderabad;VIRAT KOHLI;Delhiమ్యాచ్ గెలిచినా.. వార్నర్ కు ఆ బాధ తప్పలేదు?మ్యాచ్ గెలిచినా.. వార్నర్ కు ఆ బాధ తప్పలేదు?Wanrer{#}Hardik Pandya;Santosham;surya sivakumar;Hyderabad;VIRAT KOHLI;DelhiTue, 25 Apr 2023 17:48:48 GMTప్రతి ఐపీఎల్ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్ జట్టు. కానీ ఈ ఏడాది మాత్రం మునుపేన్నడు లేని విధంగా పేలవ అవ్వ ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే. వరుసగా 5 పరాజయాలు చవిచూసింది. అయితే ఇలా ఐదు ఓటముల తర్వాత ఎట్టకేలకు ఒక విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. ఇక కోల్కతా పై మొదటి విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇక ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా గెలిచి రెండోసారి ఘన విజయాన్ని అందుకుంది.




  వార్నర్ కెప్టెన్సీలో బదిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ఇప్పటికే ఐదు మ్యాచ్లలో పరాజయాలా పాలు అయిన నేపథ్యంలో ఇక ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ప్లే ఆఫ్ గురించి పక్కన పెడితే అటు వరుస ఓటమిలో చవిచూసిన జట్టు వరుసగా రెండు విజయాలు సాధించడంతో ఫాన్స్ తో పాటు జట్టులోని ఆటగాళ్లు అందరు కూడా సంతోషం వ్యక్తం చేశారు అని చెప్పాలి.



 అయితే అటు డేవిడ్ వార్నర్ కి మాత్రం మ్యాచ్ గెలిచాము అన్న ఆనందమే లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 7 పరుగులు తేడాతో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ వార్నర్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మైంటైన్ చేసినందుకు గాను వార్నర్ కి 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీల్ నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్టును ఉల్లంఘించినందుకు గాను వార్నర్ జరిమానా తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సీజన్లో వార్నర్ కంటే ముందు డూప్లెసిస్,  సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లు కూడా అటు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

గోపీచంద్ ను స్టన్నింగ్ ప్రశ్నలు అడిగిన దర్శకుడు తేజ...!!

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>