MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-a6783274-2f37-4f5e-a46a-6cbdafc6e118-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-a6783274-2f37-4f5e-a46a-6cbdafc6e118-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి అదిరిపోయే క్రేజ్ ను సంపాదించు కోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ "జానీ" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో పవన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాPawan {#}ramana gogula;renu desai;geetha;Allu Aravind;kalyan;Music;producer;Producer;Hero;Telugu;Industry;Cinemaపవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాకి 20 ఏళ్లు..!పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాకి 20 ఏళ్లు..!Pawan {#}ramana gogula;renu desai;geetha;Allu Aravind;kalyan;Music;producer;Producer;Hero;Telugu;Industry;CinemaTue, 25 Apr 2023 15:01:23 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి అదిరిపోయే క్రేజ్ ను సంపాదించు కోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ "జానీ" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో పవన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్మూవీ ని నిర్మించాడు. రమణ గోగులమూవీ కి సంగీతం అందించాడు. రమణ గోగులమూవీ కి అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఈ మూవీ 25 ఏప్రిల్ 2023 వ తేదీన భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 20 ఏళ్లు అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయినప్పటికీ ఈ మూవీ లో పవన్ నటన కు అలాగే పవన్ ఈ సినిమాలో చేసిన యాక్షన్స్ సన్నివేశాలకు మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ లో పవన్ మరియు రేణు దేశాయ్ జంటకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.



RRR Telugu Movie Review Rating

శివ కార్తికేయన్ "మహా వీరుడు" ఓటిటి ... సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..?

కర్ణాటక: జగన్‌ రికార్డు బద్దలుకొట్టే కాబోయే సీఎం అతనే?

భారత్‌, రష్యా బంధం.. ఇక మరింత బలోపేతం?

అరబ్ దేశాల్లో అమెరికా మార్కు రాజకీయాలు?

అమెరికా, రష్యా ఫైట్‌.. నలుగుతున్న యూరప్‌?

చైనా, తైవాన్‌ యుద్ధం: అమెరికా ఆయుధ వ్యాపారం?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>