HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgమన వంట గదిలో ఉపయోగించే మసాలా దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. దీన్ని చాలా వంటల్లో కూడా వేస్తారు. ఇది వంటల్లో రుచి ఇంకా సువాసనను మాత్రమే కాదు, మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా చాలా ఈజీగా అందిస్తుంది. జీలకర్రలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.ఈ జీలకర్రను ఉపయోగించి తయారు చేసే పలు ఔషధాల సహాయంతో అధిక బరువును మనం ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గ్లాస్ నీటిని పాత్రలో తీసుకుని అందులో టీస్పూన్ జీలకర్రను వేయాలి. తరువాత ఆ నీటిని బాగా మరిగించి చల్లార్చాలి. ఇక అలా వచ్చిన నీటిని వడకట్టి తాగాలHEALTH{#}garlic;cumin;Cholesterol;Manam;Masalaఅధిక బరువుని తగ్గించే ఈజీ రెమెడీ?అధిక బరువుని తగ్గించే ఈజీ రెమెడీ?HEALTH{#}garlic;cumin;Cholesterol;Manam;MasalaMon, 24 Apr 2023 16:18:00 GMTమన వంట గదిలో ఉపయోగించే మసాలా దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. దీన్ని చాలా వంటల్లో కూడా వేస్తారు.  ఇది వంటల్లో రుచి ఇంకా సువాసనను మాత్రమే కాదు, మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా చాలా ఈజీగా అందిస్తుంది. జీలకర్రలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.ఈ జీలకర్రను ఉపయోగించి తయారు చేసే పలు ఔషధాల సహాయంతో అధిక బరువును మనం ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గ్లాస్ నీటిని పాత్రలో తీసుకుని అందులో టీస్పూన్ జీలకర్రను వేయాలి. తరువాత ఆ నీటిని బాగా మరిగించి చల్లార్చాలి. ఇక అలా వచ్చిన నీటిని వడకట్టి తాగాలి. ఇంకా ఈ నీటిని రోజుకు 3 సార్లు తాగితే చాలు, తిన్న ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది.ఇంకా అలాగే అధికంగా ఉన్న కొవ్వు కరిగి బరువు ఈజీగా తగ్గుతారు. అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా కూడా నానబెట్టాలి. పొద్దున్నే పరగడుపున ఆ నీటిని తీసి మరిగించి తాగాలి. ఆ తరువాత నీటిలో నానిన ఆ జీలకర్రను తినేయాలి. దీంతో నెల రోజుల్లోనే పొట్ట ఈజీగా కరిగిపోతుంది.


 అధిక బరువు ఈజీగా తగ్గుతారు. జీలకర్రను 5 గ్రాముల మోతాదులో తీసుకుని దానిని పొడి చేయాలి.దాన్ని  ఏదో ఒక సమయంలో ఒక కప్పు పెరుగులో కలుపుకుని తినాలి.దీంతో ఈజీగా అధిక బరువు  తగ్గుతారు.అలాగే ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ తేనె, 3 గ్రాముల జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పొద్దున్నే పరగడుపున తాగాలి. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు అంతా ఈజీగా కరుగుతుంది. అధిక బరువు ఈజీగా తగ్గుతారు.అలాగే క్యారెట్లను తీసుకొని వాటిని బాగా ఉడకబెట్టాలి.తరువాత వాటిపై నిమ్మ, వెల్లుల్లి రసం ఇంకా జీలకర్ర పొడిలను చల్లాలి. ఆ తరువాత ఆ క్యారెట్లను తినేయాలి.ప్రతి రోజూ రాత్రి డిన్నర్‌కు బదులుగా ఈ ఆహారం తింటే చాలు, కొద్ది రోజుల్లోనే చాలా ఈజీగా బరువు తగ్గుతారు.ఇలా జీలకర్రను చాలా రకాలుగా ఉపయోగించడం వల్ల అధిక బరువు సమస్య నుంచి చాలా ఈజీగా బయట పడవచ్చు.కాబట్టి ఖచ్చితంగా జీలకర్రతో ఈ టిప్స్ ట్రై చెయ్యండి. చాలా ఈజీగా అధిక బరువు సమస్య నుంచి బయట పడతారు.



RRR Telugu Movie Review Rating

ఆ సీన్లో బాగా టెన్షన్ కి గురయిన మెగాస్టార్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>