Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bowler2d4ccbf4-72f3-4f61-a54f-1a07fa660958-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bowler2d4ccbf4-72f3-4f61-a54f-1a07fa660958-415x250-IndiaHerald.jpgఐపీఎల్ లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆల్రౌండర్ లదే ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ హిస్టరీలో పేలవ ప్రదర్శన చేస్తున్న జట్టు ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక విజయాన్ని మాత్రమే అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఇక పాయింట్ల పట్టికలో చివరన కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో ప్రస్తుతం ఢిల్లBowler{#}Shane Watson;Winner;Yuva;Sardar Vallabhai Patel;Delhi;Manamఅతనిలో బౌలరే కాదు.. పవర్ హిట్టర్ కూడా ఉన్నాడు : వాట్సన్అతనిలో బౌలరే కాదు.. పవర్ హిట్టర్ కూడా ఉన్నాడు : వాట్సన్Bowler{#}Shane Watson;Winner;Yuva;Sardar Vallabhai Patel;Delhi;ManamMon, 24 Apr 2023 20:04:00 GMTఐపీఎల్ లో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆల్రౌండర్ లదే ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ హిస్టరీలో పేలవ ప్రదర్శన చేస్తున్న జట్టు ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక విజయాన్ని మాత్రమే అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్  ఇక పాయింట్ల పట్టికలో చివరన కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.



 అయితే ఐపీఎల్ లో ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అటు పేలవమైన ప్రదర్శనతో వరుసగా ఓటములు చవిచూస్తూ ఉంటే.. అటు జట్టులో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న అక్షర్ పటేల్ మాత్రం బౌలింగ్లో మాత్రమే కాకుండా బ్యాటింగ్ లో కూడా రాణిస్తూ వున్నాడు అని చెప్పాలి. ఢిల్లీ జట్టు ఓడిపోతున్న అటు అక్షర్ పటేల్ మాత్రం తన బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తూ ఉన్నాడు  ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ పై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు.


 కొన్నాళ్లపాటు మనం అక్షర్ పటేల్ను కేవలం మంచి బౌలర్గా మాత్రమే చూశాము. కానీ తర్వాత అతను బ్యాటింగ్ లో కూడా అదరగొడుతూ మ్యాచ్ విన్నర్ గా మారాడు అంటూ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. అయితే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఆరు మ్యాచ్ లలో కూడా ఐదు మ్యాచ్ లలో ఓటమిపాలు అయినప్పటికీ అక్షర పటేల్ 16, 36, 2, 54, 21, 19 పరుగులతో తనదైన ఆట తీరు కనబరిచాడు అంటూ వాట్సన్ చెప్పుకొచ్చాడు. అయితే అక్షర్ పటేల్ లో కేవలం మంచి బౌలర్ మాత్రమే కాదు వరల్డ్ క్లాసు పవర్ హిట్టర్ బ్యాటర్ కూడా ఉన్నాడు అంటూ ప్రశంసించాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ లో కూడా అక్షర్ ఎలా ఆడాడో మనం చూసాం.ఇప్పుడు ఐపీఎల్ లోను రాణిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

ఆ సీన్లో బాగా టెన్షన్ కి గురయిన మెగాస్టార్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>