MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rama-banam30fbf231-e821-4f3b-9fab-c6242650ffd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rama-banam30fbf231-e821-4f3b-9fab-c6242650ffd3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాలెంటెడ్ హీరో మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తోన్న చిత్రం రామబాణం. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది.ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇంతకుముందు విడుదలైన రెండు లిరికల్ పాటలకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల రిలీజ్ చేయడం విశేషం. నువ్వే నువ్వే అంటూ సాగుతున్న ఈ సాంగ్ పRAMA BANAM{#}saptagiri;vennela;Girl;Chitram;jagapati babu;Nuvve Nuvve;Vijayawada;Audience;Hero;media;Heroine;Kumaar;Director;News;Cinemaనువ్వే నువ్వే: రామబాణం నుంచి మరో లవ్లీ సాంగ్?నువ్వే నువ్వే: రామబాణం నుంచి మరో లవ్లీ సాంగ్?RAMA BANAM{#}saptagiri;vennela;Girl;Chitram;jagapati babu;Nuvve Nuvve;Vijayawada;Audience;Hero;media;Heroine;Kumaar;Director;News;CinemaMon, 24 Apr 2023 20:34:18 GMTటాలీవుడ్ టాలెంటెడ్ హీరో మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తోన్న చిత్రం రామబాణం. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది.ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇంతకుముందు విడుదలైన రెండు లిరికల్ పాటలకు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటను ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల రిలీజ్ చేయడం విశేషం. నువ్వే నువ్వే అంటూ సాగుతున్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. రితేష్ జి రావు అద్భుతమైన గాత్రం ఇంకా శ్రీమణి సాహిత్యం అందించిన ఈ సాంగ్ ని మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసారు.హీరోయిన్ ను చూస్తూ మైమరిచిపోయి హీరో పాడే సాంగ్ ఇది. ఈ సాంగ్ వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది.ఈ పాటలో చూపించిన కోల్ కత్త అందాలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకా ఈ పాటకు దినేష్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు.


ఈ మూవీలో గోపీచంద్ సరసన విజయవాడ తెలుగు అమ్మాయి డింపుల్ హయతి నటించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీను నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ మే 5న ఆడియన్స్ ముందుకు రానుంది.ఈ మూవీలో గోపిచంద్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటి దాకా ఆయన నటించిన అన్ని మూవీల కంటే ఈ మూవీలో హీరో లుక్స్ కాస్త డిఫరెంట్ గా ఉండనున్నాయి. ఈ సినిమాలో ఖుష్బూ, వెన్నెల కిషోర్, అలీ, సత్య, సప్తగిరి కీలకపాత్రలోల నటిస్తున్నారు.గత కొంత కాలంగా వరుస ప్లాపులు ఎదురుకుంటున్న గోపీచంద్ కి ఈ సినిమాతో సరైన హిట్టు దక్కుతుందో లేదో చూడాలి.గోపి చంద్ చివరిగా మారుతీ డైరెక్షన్ లో వచ్చిన 'పక్కా కమర్షియల్' సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ పై ఐటీ దాడులు జరగబోతున్నాయా...?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>