MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajinic4391a00-dcd5-445b-a68d-05d510e4d50e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajinic4391a00-dcd5-445b-a68d-05d510e4d50e-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రజిని "జైలర్" అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రమ్యకృష్ణ ... తమన్నా ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటిrajini{#}Chiranjeevi;Dilip Kumar;Shruti Haasan;ramya krishnan;tamannaah bhatia;Rajani kanth;Bobby;Mass;cinema theater;Darsakudu;Director;dil raju;Music;Industry;Box office;Telugu;Hero;Cinemaరజినీతో అలాంటి ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్న బాబి..?రజినీతో అలాంటి ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్న బాబి..?rajini{#}Chiranjeevi;Dilip Kumar;Shruti Haasan;ramya krishnan;tamannaah bhatia;Rajani kanth;Bobby;Mass;cinema theater;Darsakudu;Director;dil raju;Music;Industry;Box office;Telugu;Hero;CinemaMon, 24 Apr 2023 14:09:55 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రజిని "జైలర్" అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రమ్యకృష్ణ ... తమన్నామూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇది ఇలా ఉంటే రజిని మరి కొంత కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి బాబీ దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మరి కొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు బాబి ... సూపర్ స్టార్ రజనీ కాంత్ తో అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బాబి తాజాగా చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ తో అదిరిపోయే కమర్షియల్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.





RRR Telugu Movie Review Rating

"రామబాణం" మూవీ నుండి "నువ్వే నువ్వే" సాంగ్ ను విడుదల చేయనున్న క్రేజీ హీరోయిన్..!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>