MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichandhb8fd0ef5-0fc8-46e9-820e-9ee0c03b6f4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichandhb8fd0ef5-0fc8-46e9-820e-9ee0c03b6f4e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ హీరో గా తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి గోపీచంద్ ఆఖరుగా పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మారుతీ దర్శకత్వం వహించగా ... రాసి కన్నా ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ విడుదల ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ ... శ్రీ వాస్ దర్శకత్వంలో రూపొందినటువంటి రామబాణం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిgopichandh{#}Kushboo;jagapati babu;sree;Kanna Lakshminarayana;Audience;Evening;Mass;Nuvve Nuvve;Music;Industry;Posters;Box office;Heroine;Hero;Cinema"రామబాణం" మూవీ నుండి "నువ్వే నువ్వే" సాంగ్ ను విడుదల చేయనున్న క్రేజీ హీరోయిన్..!"రామబాణం" మూవీ నుండి "నువ్వే నువ్వే" సాంగ్ ను విడుదల చేయనున్న క్రేజీ హీరోయిన్..!gopichandh{#}Kushboo;jagapati babu;sree;Kanna Lakshminarayana;Audience;Evening;Mass;Nuvve Nuvve;Music;Industry;Posters;Box office;Heroine;Hero;CinemaMon, 24 Apr 2023 14:23:55 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ హీరో గా తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి గోపీచంద్ ఆఖరుగా పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి మారుతీ దర్శకత్వం వహించగా ... రాసి కన్నా ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ విడుదల ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అందుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ ... శ్రీ వాస్ దర్శకత్వంలో రూపొందినటువంటి రామబాణం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు ... కుష్బూ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమాను మే 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసింది.

వాటికి మంచి రెస్పాన్స్ ప్రేక్షకులు లభించింది. రేపు ఈ చిత్ర బృందం సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ నుండి నువ్వే నువ్వే అనే సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ఈ చిత్త బృందం నిన్ననే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సాంగ్ విడుదలకు సంబంధించిన మరో అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ లోని నువ్వే నువ్వే అనే సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటలకు యాక్టర్ శ్రీ లీల చేతుల మెడగ విడుదల చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.





RRR Telugu Movie Review Rating

"రామబాణం" మూవీ నుండి "నువ్వే నువ్వే" సాంగ్ ను విడుదల చేయనున్న క్రేజీ హీరోయిన్..!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>