MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-movieac0a8766-14b7-4e39-ae0a-73371e5b4684-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-movieac0a8766-14b7-4e39-ae0a-73371e5b4684-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుఖ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ బాలీవుడ్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం వరస అపజయలతో డీలా పడిపోయిన షారుక్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. తాజాగా షారుక్ "పఠాన్" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడsharukh{#}atlee kumar;nayana harshita;Germany;priyamani;tara;June;Posters;Blockbuster hit;Heroine;bollywood;cinema theater;Box office;Music;Hero;Cinemaఇప్పటినుండే "జవాన్" మూవీ బుకింగ్లు అక్కడ ఓపెన్..!ఇప్పటినుండే "జవాన్" మూవీ బుకింగ్లు అక్కడ ఓపెన్..!sharukh{#}atlee kumar;nayana harshita;Germany;priyamani;tara;June;Posters;Blockbuster hit;Heroine;bollywood;cinema theater;Box office;Music;Hero;CinemaMon, 24 Apr 2023 12:50:50 GMTబాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుఖ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ బాలీవుడ్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం వరస అపజయలతో డీలా పడిపోయిన షారుక్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

తాజాగా షారుక్ "పఠాన్" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం షారుక్ "జవాన్" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి అట్లీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ సినిమాలో షారుక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రియమణిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ ఇప్పటికీ జర్మనీ లో ఈ మూవీ టికెట్ బుకింగ్ లను ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. ఇలా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఈ సినిమా టికెట్ బుకింగ్ లను ఓపెన్ చేశారు అంటే షారుక్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.





RRR Telugu Movie Review Rating

ఆ మూవీలో తారకరత్న క్యారెక్టర్ ను భర్తీ చేయబోతున్న బాలీవుడ్ నటుడు....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>