MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh0aa43b1a-7753-4d49-91d9-f153bf2d175e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh0aa43b1a-7753-4d49-91d9-f153bf2d175e-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఏ మూవీ లో నటించినప్పటికీ ఆ మూవీ కి ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ నెలకొంటూ ఉంటుంది. అలాగే మహేష్ నటించిన సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా వస్తూ ఉంటాయి. ఆ రేంజ్ కలిగిన మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో mahesh{#}Vijayashanti;Haarika & Hassine Creations;thaman s;January;sree;Makar Sakranti;trivikram srinivas;mahesh babu;Pooja Hegde;bollywood;Hero;Music;Heroine;Cinemaమహేష్ 28వ మూవీలో ఆ పాత్ర చాలా కీలకమట..?మహేష్ 28వ మూవీలో ఆ పాత్ర చాలా కీలకమట..?mahesh{#}Vijayashanti;Haarika & Hassine Creations;thaman s;January;sree;Makar Sakranti;trivikram srinivas;mahesh babu;Pooja Hegde;bollywood;Hero;Music;Heroine;CinemaMon, 24 Apr 2023 12:24:52 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఏ మూవీ లో నటించినప్పటికీ ఆ మూవీ కి ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ నెలకొంటూ ఉంటుంది. అలాగే మహేష్ నటించిన సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా వస్తూ ఉంటాయి.

 ఆ రేంజ్ కలిగిన మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో శ్రీ లీల ... పూజా హెగ్డే ... మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో జయరామ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో మహేష్ తల్లి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు ... ఈ పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నట్లు ... అంత పవర్ఫుల్ పాత్ర కావడంతో ఈ పాత్రలో చాలా పవర్ఫుల్ నటిని తీసుకోవాలి అని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు ... అందులో భాగంగా బాలీవుడ్ నటి రేఖను గానీ ... విజయశాంతి ని గాని ఈ పాత్రకు తీసుకుంటే బాగుంటుంది అని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.





RRR Telugu Movie Review Rating

ఆ మూవీలో తారకరత్న క్యారెక్టర్ ను భర్తీ చేయబోతున్న బాలీవుడ్ నటుడు....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>