MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr30c8b7781e-13f8-43cc-a9a1-897174281768-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr30c8b7781e-13f8-43cc-a9a1-897174281768-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఎన్టీఆర్ 30' మూవీలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ ఆగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్య ఎన్టీఆర్ 30 షూటింగ్ లో కూడా సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో మరో విలన్ కూడా ఉన్నాడట. కొరటాల శివ ఎన్టీఆర్ కి మరో యంగ్ విలన్ ని కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ ను మరో విలన్ గా ఎన్టీఆర్ 30 మూవీ టీం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ లో యంగ్ హీరోగా పలు హిట్ సినిమాNTR30{#}Nani;Aly Khan;Prakash Raj;harish kalyan;Kollywood;Sea;Janhvi Kapoor;Saif Ali Khan;koratala siva;Hollywood;bollywood;kalyan;Mass;NTR;Athadu;Hero;Cinema'NTR30' లో మరో విలన్ గా యంగ్ హీరో..?'NTR30' లో మరో విలన్ గా యంగ్ హీరో..?NTR30{#}Nani;Aly Khan;Prakash Raj;harish kalyan;Kollywood;Sea;Janhvi Kapoor;Saif Ali Khan;koratala siva;Hollywood;bollywood;kalyan;Mass;NTR;Athadu;Hero;CinemaMon, 24 Apr 2023 16:11:44 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఎన్టీఆర్ 30' మూవీలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ ఆగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్య ఎన్టీఆర్ 30 షూటింగ్ లో కూడా సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో మరో విలన్ కూడా ఉన్నాడట. కొరటాల శివ ఎన్టీఆర్ కి మరో యంగ్ విలన్ ని కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ ను మరో విలన్ గా ఎన్టీఆర్ 30 మూవీ టీం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ లో యంగ్ హీరోగా పలు హిట్ సినిమాల్లో నటించిన హరీష్ కళ్యాణ్ తెలుగులో నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' సినిమాలో నటించాడు. 

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో ఈ కోలీవుడ్ యంగ్ హీరో విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. చూడ్డానికి చాలా సాఫ్ట్ గా కనిపించే హరీష్ కళ్యాణ్ ని ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో కి విలన్ గా తీసుకోవడం ఒక విధంగా ఇది కొరటాల శివ కి పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ఎన్టీఆర్ మూవీలో హరీష్ కళ్యాణ్ విలనిజం ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి. కాగా మరోవైపు తమిళంలో యంగ్ హీరో గా వరుస సినిమాలు చేస్తున్న హరీష్ కళ్యాణ్ మంచి నటుడు కాబట్టి కొరటాల శివ అతనికి ఎన్టీఆర్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఉండొచ్చు. విలన్ గా అయితే కాకపోవచ్చు అని అంటున్నారు. త్వరలోనే మూవీ టీం ఇందుకు సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చి అవకాశం ఉంది. ఇక సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఎన్టీఆర్ - జాన్వి కపూర్ - ప్రకాష్ రాజ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే జాన్వి కపూర్ వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కి కెన్నీ బేట్స్ పనిచేస్తుండడంతో.. ఈ సినిమాలో ముఖ్యంగా యాక్షన్ సీన్స్ హాలీవుడ్ తరహాలో ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. దీంతో ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుదా ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమవుతున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చేయడాది ఏప్రిల్ 5న వేసవి కానుకగా విడుదల కానుంది...!!



RRR Telugu Movie Review Rating

ఆ సీన్లో బాగా టెన్షన్ కి గురయిన మెగాస్టార్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>