Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-bce1e637-f044-4ffe-a207-1c64e89e2227-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-bce1e637-f044-4ffe-a207-1c64e89e2227-415x250-IndiaHerald.jpgకొంతమంది హీరోయిన్స్ వరుసగా ఫ్లాప్ లు వచ్చినా కూడా క్రేజ్ మాత్రం తగ్గదు.. ఆ లిస్ట్ లో చేరిపోయింది పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే.. ఇటీవల ఈ అమ్మడు నటించిన లు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. స్టార్ హీరోల లు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. వీటిలో ముందుగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ గురించి చెప్పుకోవాలి. ఈ లో ప్రభాస్ సూపర్ స్మార్ట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన తలపతి విజయ్ బీస్ట్ మూవీ కSocialstars lifestyle {#}dileep;dilip;Joseph Vijay;Venkatesh;Mass;John;trivikram srinivas;Prabhas;Jaan;Salman Khan;Ram Charan Teja;bollywood;mahesh babu;Pooja Hegde;Chiranjeevi;Tamil;Success;Heroine;Cinemaఆ హీరోయిన్ ను ఆదుకోవాల్సిన సమయం మహేష్ బాబు కు వచ్చింది....!!ఆ హీరోయిన్ ను ఆదుకోవాల్సిన సమయం మహేష్ బాబు కు వచ్చింది....!!Socialstars lifestyle {#}dileep;dilip;Joseph Vijay;Venkatesh;Mass;John;trivikram srinivas;Prabhas;Jaan;Salman Khan;Ram Charan Teja;bollywood;mahesh babu;Pooja Hegde;Chiranjeevi;Tamil;Success;Heroine;CinemaMon, 24 Apr 2023 11:47:17 GMTకొంతమంది హీరోయిన్స్ వరుసగా ఫ్లాప్ లు వచ్చినా కూడా క్రేజ్ మాత్రం తగ్గదు.. ఆ లిస్ట్ లో చేరిపోయింది పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే.. ఇటీవల ఈ అమ్మడు నటించిన లు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

స్టార్ హీరోల లు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. వీటిలో ముందుగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ గురించి చెప్పుకోవాలి. ఈ లో ప్రభాస్ సూపర్ స్మార్ట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన తలపతి విజయ్ బీస్ట్ మూవీ కూడా ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకుంది.నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. తెలుగు, తమిళ్ భాషలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

అలాగే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య లోకూడా పూజా హెగ్డే నటించింది. ఈ ఎంత డిజాస్టర్ అయ్యింది అందరికి తెలుసు. ఈ మెగా ఫ్యాన్స్ ను చాలా నిరాశపరిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సర్కస్ అనే చేసింది రణవీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది.

ఇక రీసెంట్ గా వచ్చిన సల్మాన్ ఖాన్ కిసీ కి భాయ్.. కిసీ కి జాన్ అనే లో నటించింది. ఈ కూడా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ లో వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు లో నటిస్తోంది పూజ హెగ్డే. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ మసాలా కంటెంట్ తో రానున్న ఈ పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి మహేష్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది పూజా. మహేష్ బాబు పూజకు సక్సెస్ అందిస్తారేమో చూడాలి.



RRR Telugu Movie Review Rating

"గేమ్ చేంజర్" మూవీలో ఇంటర్వెల్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందట..?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>