MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvanb79aba1d-d84f-45be-bf4a-7b128002cdca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvanb79aba1d-d84f-45be-bf4a-7b128002cdca-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను అందుకున్న ఈ హీరో తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశాడు. ఇది ఇలా ఉంటే కార్తీ మొదటగా తాను నటించిన యుగానికి ఒక్కడు సినిమాను తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత తాను నటించిన అనేక సినిమాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విడుదల చేశాడు. ఇదponiyan selvan{#}jayam ravi;Okkadu;cinema theater;Kannada;Event;Hyderabad;Hindi;vikram;aishwarya;Hero;Tollywood;Tamil;Trisha Krishnan;Mani Ratnam;Music;Telugu;Cinema"పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2" ఒక క్లాసిక్... కార్తీ..!"పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2" ఒక క్లాసిక్... కార్తీ..!poniyan selvan{#}jayam ravi;Okkadu;cinema theater;Kannada;Event;Hyderabad;Hindi;vikram;aishwarya;Hero;Tollywood;Tamil;Trisha Krishnan;Mani Ratnam;Music;Telugu;CinemaMon, 24 Apr 2023 11:53:00 GMTతమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను అందుకున్న ఈ హీరో తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశాడు. ఇది ఇలా ఉంటే కార్తీ మొదటగా తాను నటించిన యుగానికి ఒక్కడు సినిమాను తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు.

 ఆ తర్వాత తాను నటించిన అనేక సినిమాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విడుదల చేశాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో పొన్నియన్ సెల్వన్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా తాజాగా నిన్న రాత్రి ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కార్తీ మాట్లాడుతూ ... పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ వినోదాన్ని అందించింది ... పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 క్లాసిక్ గా మిగిలిపోబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించగా ... ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. చియాన్ విక్రమ్ ... జయం రవి ... ఐశ్వర్య రాయ్ ... త్రిషమూవీ లో ఇతర కీలక పాత్రలలో నటించారు.





RRR Telugu Movie Review Rating

"గేమ్ చేంజర్" మూవీలో ఇంటర్వెల్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందట..?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>