Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-49578632-a3b2-4fb4-bc0a-c6b5f87d2ead-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-49578632-a3b2-4fb4-bc0a-c6b5f87d2ead-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులర్ అయినవాళ్లలో క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి ఒకరు. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఈ చిన్నదాని పేరే. ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన అరియానా గ్లోరి ఒక్కసారిగా భారీ స్థాయిలో నెటిజన్లను ఆకర్షించింది. ఫలితంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసింది. అక్కడ తన బోల్డ్ నెస్ తో మరింతగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు అవకాశాలతో దూసుకుపోతున్న ఈ సుందరి సోషల్ మీడియాలో హాట్ డోస్ పెంచింది. Socialstars lifestyle {#}bhama;Ram Gopal Varma;Reality Show;Darsakudu;you tube;raj;Interview;Comedian;media;Bigboss;BEAUTY;Tollywood;Director;Telugu;Cinemaఎద అందాలతో మత్తెక్కిస్తున్న అరియనా....!!ఎద అందాలతో మత్తెక్కిస్తున్న అరియనా....!!Socialstars lifestyle {#}bhama;Ram Gopal Varma;Reality Show;Darsakudu;you tube;raj;Interview;Comedian;media;Bigboss;BEAUTY;Tollywood;Director;Telugu;CinemaMon, 24 Apr 2023 11:37:23 GMTసోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులర్ అయినవాళ్లలో క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి ఒకరు. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఈ చిన్నదాని పేరే.

ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన అరియానా గ్లోరి ఒక్కసారిగా భారీ స్థాయిలో నెటిజన్లను ఆకర్షించింది. ఫలితంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసింది. అక్కడ తన బోల్డ్ నెస్ తో మరింతగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు అవకాశాలతో దూసుకుపోతున్న ఈ సుందరి సోషల్ మీడియాలో హాట్ డోస్ పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసింది.

రెండుసార్లు:అరియానా గ్లోరి అంటే తెలియని బిగ్ బాస్ లవర్స్ ఉండరు. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టిన ఈ క్యూట్ భామ తన బోల్డ్ నెస్ తో ఆకట్టుకుంది. అలాగే మరోసారి ఓటీటీ సీజన్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా తన ఆట తీరుతో అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తోయమ పాపులర్ అయిన ఈ చిన్నది సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

ట్వీటుతో ఫేమస్:మొదట హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారింది ఆరియానా గ్లోరి. యాంకర్ గా చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది ఈ భామ. ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవికి నచ్చే విధంగా బోల్డ్ గా మాట్లాడి ఆయనతోపాటు ప్రేక్షకులను కూడా అట్రాక్ట్ చేసింది. దీంతో అరియానా గురించి ఆర్జీవీ ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.

అబ్బాయిలకు పోటీ:రామ్ గోపాల్ వర్మ చేసిన ఒక్క ట్వీట్ తో ఫేమ్ అందుకున్న ముద్దుగుమ్మ అరియానా గ్లోరి బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అవకాశం దక్కించుకుంది. ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరి తన బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. అబ్బాయిలకు పోటీ ఇచ్చి ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది.

క్రేజ్ వాడుకుంటూ:అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ద్వారా అరియానా గ్లోరికి మరింత పాపులారిటీ వచ్చింది. ఈ క్రేజ్ ను వాడుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది అరియానా గ్లోరి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. ఇలా సత్తా చాటుతూ హవా చూపిస్తోంది ఈ చిన్నది.

ఓటీటీ వేదికగా:క్యూట్ బ్యూటి అరియానా గ్లోరికి సినీ అవకాశాలు కూడా వరించాయి. టాలీవుడ్ యంగ్ హీరోలు అయిన రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ నటించిన సినిమాల్లో యాక్ట్ చేసింది ఈ బోల్డ్ సుందరి. ఈ సినిమా అవకాశాలు ఆమెకు అంతగా పేరు తీసుకురాలేకపోయాయి. దీంతో ఆమె మరోసారి ఓటీటీ వేదికగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ సీజన్ లోనూ తన ఆటతీరుతో ఆకట్టుకుంది.

అతనితో హాట్ డ్యాన్స్:బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోని కంటెస్టెంట్ల ఆట తీరు, ప్రవర్తన తీరు తెలుసుకునేందుకు బిగ్ బాస్ కేఫ్ పేరిట ఇంటర్వ్యూలు చేసింది. బీబీ కేఫ్ లో హోస్ట్ గా అలరించిన అరియానా గ్లోరి తాజాగా బీబీ జోడీ అనే డ్యాన్స్ షోలో కమెడియన్ అవినాష్ తో జతకట్టింది ఈ బ్యూటి. అతనితో హాట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చి ఫైనల్ లో రన్నరప్ గా నిలిచి సత్తా చాటింది.

టాప్ యాంగిల్ లో:ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తున్న గ్లామర్ బ్యూటి అరియానా గ్లోరి తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. తాజాగా మరొసారి పొట్టి దుస్తుల్లో దర్శనం ఇచ్చిన ఈ చిన్నది కుర్చీలో మోకాళ్లపై కూర్చుని ఘాటు పోజు ఇచ్చింది. దీంతో ఆమె థైస్ బ్యూటీ తెగ అట్రాక్ట్ చేస్తోంది. అలాగే మరికొన్నింట్లో టాప్ యాంగిల్ లో తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పోజు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

"గేమ్ చేంజర్" మూవీలో ఇంటర్వెల్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందట..?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>