MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr5b073317-71bb-4489-a2a8-7e0182a1f814-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr5b073317-71bb-4489-a2a8-7e0182a1f814-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగులో అగ్రనటులలో ఒకడిగా రాణిస్తున్నాడు.త్వరలో ఎన్టీఆర్ పేరు గ్లోబల్ లెవెల్ లో చాలా ప్రభలంగా వినిపిస్తుందన్నది చాలామంది ట్రేడ్ పండితులు మాట. డైలాగ్ చెప్పినా, డ్యాన్స్ వేసినా ఇంకా ఫైట్ చేసినా.. జూనియర్ ఎన్టీఆర్‌కు సెపరేట్ మార్క్ ఉంటుంది. సినిమాల పరంగా ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాడు ఎన్టీఆర్. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమాతో అతడి నటనాస్థాయి ఏంటో ప్రపంచం మొత్తానికి కూడా తెలిసింది.ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.ఇక జూనియర్ ఎన్NTR{#}RRR Movie;Reddy;Jr NTR;Wife;Ishtam;News;Heroine;koratala siva;NTR;Heroఆ హీరోయిన్ ని ఇష్టపడిన జూనియర్ ఎన్టీఆర్?ఆ హీరోయిన్ ని ఇష్టపడిన జూనియర్ ఎన్టీఆర్?NTR{#}RRR Movie;Reddy;Jr NTR;Wife;Ishtam;News;Heroine;koratala siva;NTR;HeroMon, 24 Apr 2023 16:53:54 GMTటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగులో అగ్రనటులలో ఒకడిగా రాణిస్తున్నాడు.త్వరలో ఎన్టీఆర్ పేరు గ్లోబల్ లెవెల్ లో చాలా ప్రభలంగా వినిపిస్తుందన్నది చాలామంది ట్రేడ్ పండితులు మాట. డైలాగ్ చెప్పినా, డ్యాన్స్ వేసినా ఇంకా ఫైట్ చేసినా.. జూనియర్ ఎన్టీఆర్‌కు సెపరేట్ మార్క్ ఉంటుంది. సినిమాల పరంగా ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాడు ఎన్టీఆర్. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమాతో అతడి నటనాస్థాయి ఏంటో ప్రపంచం మొత్తానికి కూడా తెలిసింది.ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్.ఇక జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్‌ కూడా చాలా సంతోషంగా సాగుతుంది. ఎంతో ప్రేమించే తల్లి ఇంకా కుటుంబం మొత్తాన్ని ఆప్యాయంగా చూసుకునే భార్య అలాగే ముద్దైన ఇద్దరు తనయులతో జూనియర్ ఎన్టీఆర్.. చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్ టైంలో తారక్ కూడా కాస్త పక్కచూపులు చూశారు. ఆయన ఓ హీరోయన్‌ను బాగా ఇష్టపడ్డారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా అంగీకరించారు.


 అప్పట్లో గట్టిగానే ఆ విషయం గురించి పబ్లిసిటీ చేశారని.. అలా ఓ దగ్గర ఏదో ఇష్టం కలిగిందని.. ఆ తర్వాత ఇది కాదేమో అనిపించిందని జూనియర్ చెప్పాడు. తనకు 23 ఏళ్ల వయస్సులో అది జరిగిందని.. అది పాసింగ్ ఫేజ్ అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.దాని వల్ల తనకు ఎలాంటి సమస్య రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. లైఫ్ లో తీసుకున్న ఏ నిర్ణయం పట్ల తాను బాధపడటం లేదని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించాడు.ఏదైనా నిర్ణయం తీసుకునేముందు 100 రకాలుగా ఆలోచిస్తానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను తాను అస్సలు కలపనని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. తాను ఇంటర్ చదివే సమయంలో.. కొన్ని రకాల కోతి వేషాలు ఉండేవని అయితే అవి అందరి లైఫ్‌లో కామన్ అని అన్నారు తారక్.ఇంతకీ తారక్ ఇష్టపడి ప్రేమలో పడ్డ హీరోయిన్ ఎవరంటే ఆమె సమీరా రెడ్డి అని సమాచారం తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

బాస్ తో బ్రేక్ ఫాస్ట్ చేసిన దేవిశ్రీ... కారణం...!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>