MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-daram-tej2cff05c7-1f57-438f-8c23-7107a972b6d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-daram-tej2cff05c7-1f57-438f-8c23-7107a972b6d9-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా కిసి కా భాయ్ కీసి కా జాన్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ పూజా హెగ్డే ... సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఫర్హాధ్ సంజీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సల్మాన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు కూడా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నsai{#}jagapati babu;John;Jaan;Salman Khan;Pooja Hegde;Amarnath K Menon;sai dharam tej;Karthik;Box office;Venkatesh;Tollywood;Heroine;Hero;Cinemaఆ ఏరియాలో సల్మాన్ మూవీ కలెక్షన్లను బీట్ చేసిన విరూపాక్ష..!ఆ ఏరియాలో సల్మాన్ మూవీ కలెక్షన్లను బీట్ చేసిన విరూపాక్ష..!sai{#}jagapati babu;John;Jaan;Salman Khan;Pooja Hegde;Amarnath K Menon;sai dharam tej;Karthik;Box office;Venkatesh;Tollywood;Heroine;Hero;CinemaMon, 24 Apr 2023 13:04:59 GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా కిసి కా భాయ్ కీసి కా జాన్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ పూజా హెగ్డే ... సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించగా ... టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. జగపతి బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

 ఫర్హాధ్ సంజీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సల్మాన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు కూడా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన భారీ ఎత్తున ధియేటర్ లలో విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం భారీ మొత్తం లో కలక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడం లేదు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన 3 వ రోజు "యూఎస్" ప్రాంతంలో 55 కే డాలర్ ల కలెక్షన్ లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమా కూడా ఏప్రిల్ 21 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన మూడవ రోజు యూఎస్ ఏరియాలో 62 కే డాలర్ ల కలెక్షన్ లను వసూలు చేసి సల్మాన్ మూవీ ని బీట్ చేసింది.





RRR Telugu Movie Review Rating

ఆ మూవీలో తారకరత్న క్యారెక్టర్ ను భర్తీ చేయబోతున్న బాలీవుడ్ నటుడు....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>