MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/meenafce92943-5479-407b-b4c2-90b2ae74c711-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/meenafce92943-5479-407b-b4c2-90b2ae74c711-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన మీనా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలనాటి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లుగా కొనసాగినటు వంటి మెగాస్టార్ చిరంజీవి ... నందమూరి నట సింహం బాలకృష్ణ ... విక్టరీ వెంకటేష్ ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోలుగా రూపొందిన సినిమా లలో హీరోయిన్ గా నటించి అలాగే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న మీనా చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమాmeena{#}lion;meena;News;marriage;Kollywood;Tamil;Akkineni Nagarjuna;Industry;Telugu;Chiranjeevi;Heroine;Venkatesh;Tollywood;Hero;Cinemaఆ సీనియర్ స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదట..!ఆ సీనియర్ స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదట..!meena{#}lion;meena;News;marriage;Kollywood;Tamil;Akkineni Nagarjuna;Industry;Telugu;Chiranjeevi;Heroine;Venkatesh;Tollywood;Hero;CinemaMon, 24 Apr 2023 12:42:52 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన మీనా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలనాటి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లుగా కొనసాగినటు వంటి మెగాస్టార్ చిరంజీవి ... నందమూరి నట సింహం బాలకృష్ణ ... విక్టరీ వెంకటేష్ ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోలుగా రూపొందిన సినిమా లలో హీరోయిన్ గా నటించి అలాగే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న మీనా చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగించింది.

 మీనా కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించింది. ముఖ్యంగా మీనా తమిళ సినిమాల్లో ఎక్కువ శాతం నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోల సరసన నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే మీనా భర్త అయినటువంటి విద్యా సాగర్ అనారోగ్య కారణాలతో చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే.

దానితో మీనా మరో పెళ్లి చేసుకోబోతుంది అని అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మీనా రెండవ పెళ్లి పై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని ... ప్రస్తుతం మీనా కు రెండవ పెళ్లి చేసుకుని ఆలోచన కూడా లేదు అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మీనా కొంత కాలం క్రితం వెంకటేష్ హీరోగా రూపొందిన దృశ్యం 2 మూవీ లవ్ కీలక పాత్రలో నటించింది.





RRR Telugu Movie Review Rating

ఆ మూవీలో తారకరత్న క్యారెక్టర్ ను భర్తీ చేయబోతున్న బాలీవుడ్ నటుడు....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>