MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarath-babu-helth-update59db9d39-3a1a-4172-ae64-091fe006d4d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sarath-babu-helth-update59db9d39-3a1a-4172-ae64-091fe006d4d6-415x250-IndiaHerald.jpgసీనియర్ నటులలో ఒకరైన నటుడు శరత్ బాబు గురించి ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా ఈయన తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది.. గత కొంతకాలంగా ఈయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది .దీంతో ఆయనను బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. శరత్ బాబును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.బెంగళూరు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేయడంతో కొంతమేరకు కోలుకున్న ఈయన మెరుగైన వైద్యం కోసం గడిచిన రెండు రోజుల క్రితం హైదరాబాదులోని AIG హాసSARATH BABU;HELTH;UPDATE{#}sharath;Sharrath Marar;Evening;Kannada;Cinema;Teluguశరత్ బాబు ఆరోగ్యం పై వైద్యులు ఏమన్నారంటే..?శరత్ బాబు ఆరోగ్యం పై వైద్యులు ఏమన్నారంటే..?SARATH BABU;HELTH;UPDATE{#}sharath;Sharrath Marar;Evening;Kannada;Cinema;TeluguMon, 24 Apr 2023 07:19:25 GMTశరత్ బాబు గురించి ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా ఈయన తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది..  గత కొంతకాలంగా ఈయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది .దీంతో ఆయనను బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. శరత్ బాబును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.బెంగళూరు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేయడంతో కొంతమేరకు కోలుకున్న ఈయన మెరుగైన వైద్యం కోసం గడిచిన రెండు రోజుల క్రితం హైదరాబాదులోని AIG హాస్పిటల్ కి తరలించడం జరిగింది.


ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఈయన ఐసీఈ లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈయన ఆరోగ్యం విషమించిందని వైద్యులు అయితే తెలియజేస్తున్నారు.. ఈయన శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కి గురైందని దీంతో ఆయన కిడ్నీ ,ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు పాడైపోయినట్లుగా కూడా వైద్యులు ధ్రువీకరించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి దారి తీసే అవకాశం ఉందని కూడా వైద్యులు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం శరత్ బాబును వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే కొన్ని గంటలు గడిస్తే కానీ ఈయన ఆరోగ్యం పైన ఎలాంటి విషయం చెప్పలేమని వైద్యులు తెలియజేస్తున్నారు.ఈరోజు సాయంత్రం కూడా హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. శరత్ బాబు 1973లో వచ్చిన రామరాజ్యం అనే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు అడుగుపెట్టారు ఆ తర్వాత తమిళ్, కన్నడ వంటి భాషలలో దాదాపుగా 250కు పైన సినిమాలలో నటించారు కాకుండా విలన్ గా కూడా పలు సినిమాలలో నటించారు. పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి మెప్పించారు శరత్ బాబు. వరుసగా మూడు సార్లు ఉత్తమ సహాయంతోడిగా నంది అవార్డులను కూడా అందుకున్నారు ఈయన.



RRR Telugu Movie Review Rating

అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>