Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-1a61eaa3-429d-463b-95bd-335e0f279b80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-1a61eaa3-429d-463b-95bd-335e0f279b80-415x250-IndiaHerald.jpgదివంగత నటుడు నందమూరి తారకరత్న గురించి మనందరికి తెలిసిందే. ఈ ఏడాది మహాశివరాత్రి రోజున గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించి దాదాపు 2 నెలలు అవుతున్న ఆయన మరణవార్తను ఇప్పటికీ అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న మాట్లాడిన మాటలు ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. అయితే అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి తారకరత్న సినిమాలు,రాజకీయాలతో బిజీగా ఉండేవారు. కానీ వీధి చిన్నచూపు చూడడంతో ఆయన పాదయాత్రలో కుప్పకూలడం ఆ తర్వాత హాస్పిటల్లో 23 రోజులపాటు మృత్యువSocialstars lifestyle {#}Arjun Kapoor;anil ravipudi;anil music;News;Darsakudu;Director;Balakrishna;Heroఆ మూవీలో తారకరత్న క్యారెక్టర్ ను భర్తీ చేయబోతున్న బాలీవుడ్ నటుడు....!!ఆ మూవీలో తారకరత్న క్యారెక్టర్ ను భర్తీ చేయబోతున్న బాలీవుడ్ నటుడు....!!Socialstars lifestyle {#}Arjun Kapoor;anil ravipudi;anil music;News;Darsakudu;Director;Balakrishna;HeroMon, 24 Apr 2023 13:39:14 GMTదివంగత నటుడు నందమూరి తారకరత్న గురించి మనందరికి తెలిసిందే. ఈ ఏడాది మహాశివరాత్రి రోజున గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణించి దాదాపు 2 నెలలు అవుతున్న ఆయన మరణవార్తను ఇప్పటికీ అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న మాట్లాడిన మాటలు ఆయన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. అయితే అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి తారకరత్న సినిమాలు,రాజకీయాల తో బిజీగా ఉండేవారు.

కానీ వీధి చిన్నచూపు చూడడం తో ఆయన పాదయాత్ర లో కుప్పకూలడం ఆ తర్వాత హాస్పిటల్లో 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి అలసిపోయి మరణించడం ఇవన్నీ కూడా ఒక కలలాగే జరిగిపోయింది. ఇది ఇలా ఉంటే నందమూరి తారకరత్న బాబాయ్ బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే. తన బాబాయ్ బాలకృష్ణ తో నటించాలన్నది నందమూరి తారకరత్న కోరిక. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు.డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రంలో తారకరత్న కోసం ఒక పాత్ర కూడా రాశారట. తారకరత్న మన మద్య ఉండి ఉంటే ఆ పాత్రలో నటించి ఉండేవారు. నెగిటివ్ షేడ్స్ లో ఆ రోల్ పవర్ ఫుల్ గా ఉండేలా డిజైన్ చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి. కానీ తారకరత్న లేకపోవడంతో అనిల్ రావిపూడి ఆ పాత్ర కోసం మరో నటుడు కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం అనిల్ రావిపూడి బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వైరల్ వినిపిస్తున్నాయి. బాలయ్య కోసం అనిల్ రావిపూడి అదిరిపోయే స్కెచ్ వేశారని అంటున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పవర్ ఫుల్ గా కూడా కనిపించాలని,ఆ పాత్రకి అర్జున్ కపూర్ సెట్ అవుతారని అనిల్ భావిస్తున్నారట.



RRR Telugu Movie Review Rating

"రామబాణం" మూవీ నుండి "నువ్వే నువ్వే" సాంగ్ ను విడుదల చేయనున్న క్రేజీ హీరోయిన్..!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>