MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-movie-latest-update-newsb176f3f4-6312-461e-be6f-33acd7ccae2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-movie-latest-update-newsb176f3f4-6312-461e-be6f-33acd7ccae2e-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ లో తన అందచందాలతో ... నటనతో ప్రేక్షకులను బాగానే అలరించింది. దానితో పూజ హెగ్డే కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే పూజా హెగ్డే ఎన్నో మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం పూజ హెగ్డే ... రామ్ చరణ్ హీరోగా రూpooja{#}Oka Laila Kosam;shyam;Rangasthalam;Ram Charan Teja;trivikram srinivas;John;Jaan;Pooja Hegde;Venkatesh;Box office;varun tej;Tollywood;Telugu;Heroine;Cinemaఆ కారణంగా ఏడాది పాటు అవకాశాలు రాలేదు... పూజా హెగ్డే..!ఆ కారణంగా ఏడాది పాటు అవకాశాలు రాలేదు... పూజా హెగ్డే..!pooja{#}Oka Laila Kosam;shyam;Rangasthalam;Ram Charan Teja;trivikram srinivas;John;Jaan;Pooja Hegde;Venkatesh;Box office;varun tej;Tollywood;Telugu;Heroine;CinemaMon, 24 Apr 2023 13:51:20 GMTఅందాల ముద్దు గుమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక లైలా కోసం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ లో తన అందచందాలతో ... నటనతో ప్రేక్షకులను బాగానే అలరించింది. దానితో పూజ హెగ్డే కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే పూజా హెగ్డే ఎన్నో మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం పూజ హెగ్డే ... రామ్ చరణ్ హీరోగా రూపొందిన రంగస్థలం మూవీ లోను ... వెంకటేష్ ... వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 3 మూవీ లోను ఐటమ్ సాంగ్ లలో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలు దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించాయి.

 వరుసగా పూజా హెగ్డే నటించిన రాదే శ్యామ్ ... బీస్ట్ ... ఆచార్య ... సర్కస్ ... కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... నేను ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడక పోవడంతో ఒక ఏడాది పాటు నాకు అవకాశాలు రాలేదు. దానితో ఇంట్లోనే ఉండవలసి వచ్చింది. మళ్లీ అవకాశాలు వస్తుండడంతో ప్రస్తుతం కెరీర్ ను ఫుల్ బిజీగా కొనసాగిస్తున్నాను అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.





RRR Telugu Movie Review Rating

"రామబాణం" మూవీ నుండి "నువ్వే నువ్వే" సాంగ్ ను విడుదల చేయనున్న క్రేజీ హీరోయిన్..!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>