Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramcharan-tweet-is-goung-viral183b4142-a3a4-45e7-a2a4-6c2d8e172492-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramcharan-tweet-is-goung-viral183b4142-a3a4-45e7-a2a4-6c2d8e172492-415x250-IndiaHerald.jpgమెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా అన్ని ప్రాంతాలలోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమాకు మంచి టాక్ సొంతం చేసుకోవడంతో సాయి ధరంతేజ్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఎంతోమంది అభిమానులు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఇక సాయిధరమ్ తేజ్ అందుకున్న ఈ సినిమా సక్సెస్ గురించి మెగా హీరోలు అందరూ సోషల్ మీడియా వేSocialstars lifestyle {#}Santosham;Blockbuster hit;shankar;Chiranjeevi;Ram Charan Teja;GEUM;Hero;India;media;kalyan;Cinemaవైరల్ గా మారిన రామ్ చరణ్ ట్వీట్....!!వైరల్ గా మారిన రామ్ చరణ్ ట్వీట్....!!Socialstars lifestyle {#}Santosham;Blockbuster hit;shankar;Chiranjeevi;Ram Charan Teja;GEUM;Hero;India;media;kalyan;CinemaMon, 24 Apr 2023 08:22:24 GMTమెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

సినిమా విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా అన్ని ప్రాంతాలలోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమాకు మంచి టాక్ సొంతం చేసుకోవడంతో సాయి ధరంతేజ్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాపై ఎంతోమంది అభిమానులు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఇక సాయిధరమ్ తేజ్ అందుకున్న ఈ సినిమా సక్సెస్ గురించి మెగా హీరోలు అందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సాయిధరమ్ తేజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదివరకే చిరంజీవి పవన్ కళ్యాణ్ విరుపాక్ష సినిమా గురించి స్పందిస్తూ సాయిధరమ్ తేజ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్ సైతం విరూపాక్ష సినిమా గురించి సోషల్ మీడియా వేదిక స్పందించారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కంగ్రాట్స్ మై బ్రదర్ (సాయి ధరమ్ తేజ్) విరూపాక్ష సినిమా గురించి చాలా మంచి టాక్ వింటున్నాఅంటూ సోషల్ మీడియా వేదికగా విరూపాక్ష సినిమా గురించి స్పందించారు. ఈ సినిమా గురించి రాంచరణ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక రాంచరణ్ సైతం ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో రాంచరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.



RRR Telugu Movie Review Rating

అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>