Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8b73b587-ae92-4a57-a566-3e9c178821da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8b73b587-ae92-4a57-a566-3e9c178821da-415x250-IndiaHerald.jpgఅప్పుడప్పుడు నటీనటులు తమ పారితోషక విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. చాలావరకు డిమాండ్ చేస్తూ ఉంటారు. తమ పాత్రల పరిధి తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది స్టార్ నటీనటులు మాత్రం అస్సలు తగ్గదు. దీంతో తప్పదు అన్నట్లుగా నిర్మాతలు వాళ్లు అడిగింది ఇచ్చుకుంటారు. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రియ కూడా ఏకంగా చిరు సినిమాలో ఐటమ్ సాంగ్ కు అవకాశం అందుకోగా తన డిమాండ్ తో నిర్మాతలకు చుక్కలు చూపించిందని తెలిసింది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.మామూలుగా ఐటెం సాంగ్స్ లలో హీరోయిన్స్ చేయటానికి ఇష్టపడరSocialstars lifestyle {#}meher ramesh;Samantha;keerthi suresh;shankar;Chiranjeevi;tamannaah bhatia;BEAUTY;Hero;Cinema;Heroineఆ పాట కోసం భారీగా డిమాండ్ చేసిన సీనియర్ హీరోయిన్....!!ఆ పాట కోసం భారీగా డిమాండ్ చేసిన సీనియర్ హీరోయిన్....!!Socialstars lifestyle {#}meher ramesh;Samantha;keerthi suresh;shankar;Chiranjeevi;tamannaah bhatia;BEAUTY;Hero;Cinema;HeroineMon, 24 Apr 2023 08:20:12 GMTఅప్పుడప్పుడు నటీనటులు తమ పారితోషక విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ ఉంటారు. చాలావరకు డిమాండ్ చేస్తూ ఉంటారు. తమ పాత్రల పరిధి తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది స్టార్ నటీనటులు మాత్రం అస్సలు తగ్గదు.

దీంతో తప్పదు అన్నట్లుగా నిర్మాతలు వాళ్లు అడిగింది ఇచ్చుకుంటారు. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రియ కూడా ఏకంగా చిరు సినిమాలో ఐటమ్ సాంగ్ కు అవకాశం అందుకోగా తన డిమాండ్ తో నిర్మాతలకు చుక్కలు చూపించిందని తెలిసింది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.మామూలుగా ఐటెం సాంగ్స్ లలో హీరోయిన్స్ చేయటానికి ఇష్టపడరు. కారణమేంటంటే తొందరపడి వాళ్ళు ఐటమ్ సాంగ్ లలో చేస్తే ఆ తర్వాత హీరోయిన్ కెరీర్ కు దెబ్బతింటుందని భయపడుతూ ఐటెం సాంగ్ లలో చేయలేక పోతారు. కానీ కొంతమంది స్టార్ హీరోయిన్లు మాత్రం మరింత క్రేజ్ అందుకోవటం కోసం స్టార్ హీరోల సినిమాలలో మాత్రమే ఐటమ్ సాంగుల్లో చేస్తూ ఉంటారు.

ఆ మధ్య సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేసినప్పటికీ కూడా క్రేజ్ అనేది అసలు తగ్గలేదు. కారణం ఏంటంటే అది ఒక స్టార్ హీరో సినిమా. కానీ కొంతమంది చిన్న హీరోయిన్లు తొందరపడి ఐటెం సాంగ్స్ లలో చేస్తే మాత్రం వారి కెరీర్ అక్కడికే ముగుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ అంజలి ఐటెం సాంగ్ లో చేయటంతో ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు రాలేకపోతున్నాయి.దీంతో యంగ్ హీరోయిన్ లు ఐటెం సాంగ్ లలో చేయటానికి ముందుకు రావట్లేదని.. ఒకవేళ వచ్చినా కూడా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు అని కొందరు నిర్మాతలు పెళ్లయిన హీరోయిన్లను ఐటమ్ సాంగ్ లోకి దింపుతున్నారు. మామూలుగా పెళ్లయిన హీరోయిన్లకు క్రేజ్ అనేది తగ్గిపోతుంది. దీంతో ఆ హీరోయిన్లు వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోవటంతో ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా తీసుకుంటారు అని నిర్మాతలు వారికి అవకాశాలు ఇస్తున్నారు. అలా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాలో కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ శరన్కు ఐటమ్ సాంగులో అవకాశం ఇచ్చారు దర్శకనిర్మాతలు. కానీ శ్రియ మాత్రం తన భారీ డిమాండ్ తో వాళ్లకు చుక్కలు చూపించిందని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి కోలీవుడ్ వేదాళం మూవీ రీమేక్ గా భోళా శంకర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్ గా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెగా నటిస్తుంది. ఇక ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కోసం శ్రియను తీసుకోవాలని నిర్ణయించుకోగా దానికి ఆమె ఒక కోటి అడిగిందని తెలిసింది. దీంతో ఆమె చేసిన డిమాండ్ కు నిర్మాతలు షాక్ అయ్యారట. మరి ఆ బ్యూటీ అడిగినంత నిర్మాతలు ఓకే అన్నారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతుంది. దీంతో కొందరు ఈ వయసులో కూడా శ్రియ అందాలు ఎక్కడ తగ్గలేదు అంటూ.. ఆమె అలా డిమాండ్ చేయటంతో తప్పులేదు అంటూ వెనకేసుకొస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>