MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr-30-update-is-going-viral7824ca3c-4c76-4eb5-a9a1-9babb659077d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr-30-update-is-going-viral7824ca3c-4c76-4eb5-a9a1-9babb659077d-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ సినిమా బృందం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వెళ్తుంది. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కథntr{#}Ratnavelu,R Rathnavelu,Ramoji Film City,Saif Ali Khan,Hollywood,koratala siva,Jr NTR,NTR,Janhvi Kapoor,Posters,Music,Hero,Heroine,Cinemaఎన్టీఆర్ 30వ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అప్పుడే..?ఎన్టీఆర్ 30వ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అప్పుడే..?ntr{#}Ratnavelu,R Rathnavelu,Ramoji Film City,Saif Ali Khan,Hollywood,koratala siva,Jr NTR,NTR,Janhvi Kapoor,Posters,Music,Hero,Heroine,CinemaMon, 24 Apr 2023 13:33:07 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ సినిమా బృందం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వెళ్తుంది.

మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కథ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు ఈ మూవీ కథ ప్రకారం ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్న నేపథ్యంలో ఈ మూవీ కోసం యాక్షన్ కొరియోగ్రాఫర్ లను ఈ చిత్ర బృందం ఇప్పటికే తీసుకుంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ కొరియోగ్రాఫర్ లు భారీ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.

ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ లను విడుదల చేయలేదు. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్ర బృందం ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం రామోజీ ఫిలిం సిటీ లో  ఎన్టీఆర్ ... జాన్వి కపూర్ ... సైఫ్ అలీ ఖాన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.





RRR Telugu Movie Review Rating

ఆ మూవీలో తారకరత్న క్యారెక్టర్ ను భర్తీ చేయబోతున్న బాలీవుడ్ నటుడు....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>