MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmia49ba3bf-7626-46d6-8c09-cb51ee4bdeb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmia49ba3bf-7626-46d6-8c09-cb51ee4bdeb4-415x250-IndiaHerald.jpgనటి కం యాంకర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం బుల్లి తెరపై వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ... వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టీవీ షో లతో ... సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతుంది. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ రష్మీ కి ఆ మూవీ ల ద్వారా మంచి గురrashmi{#}rashmi gautham;reshmi;Guntur Talkies;Rashami Desai;Fidaa;television;Car;BEAUTY;media;Telugu;Heroine;Cinemaఏద అందాలతో మైమరపిస్తున్న క్రేజీ యాంకర్..!ఏద అందాలతో మైమరపిస్తున్న క్రేజీ యాంకర్..!rashmi{#}rashmi gautham;reshmi;Guntur Talkies;Rashami Desai;Fidaa;television;Car;BEAUTY;media;Telugu;Heroine;CinemaMon, 24 Apr 2023 14:03:58 GMTనటి కం యాంకర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించు కొని ప్రస్తుతం బుల్లి తెరపై వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ... వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టీవీ షో లతో ... సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతుంది. 

కెరీర్ ప్రారంభం లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ రష్మీ కి ఆ మూవీ ల ద్వారా మంచి గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించు కొని ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ పాత్రలలోనూ మరియు ఇతర పాత్రల లోను నటిస్తోంది . ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఈ ముద్దు గుమ్మ తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఓలకబోసి కుర్ర కారు ప్రేక్షకులను ఎంత గానో అలరించింది . మరి ముఖ్యంగా ఈ ముద్దు గుమ్మ గుంటూర్ టాకీస్ మూవీ లో తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసింది . 

ఇది ఇలా ఉంటే తాజాగా రేష్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

"రామబాణం" మూవీ నుండి "నువ్వే నువ్వే" సాంగ్ ను విడుదల చేయనున్న క్రేజీ హీరోయిన్..!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>