Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/socialstars-lifestyle-ebcbb28e-38dd-4f88-99af-ef1145cda789-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/socialstars-lifestyle-ebcbb28e-38dd-4f88-99af-ef1145cda789-415x250-IndiaHerald.jpgఏ సినిమా ఇండస్ట్రీ లో అయినా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు మరింత దారుణంగా మారిపోయింది. వాస్తవానికి సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు రావడం అంత ఈజీ అయితే కాదు.. కొంతమంది అయితే ఓపెన్ గా మాకు ఛాన్సులు ఇవ్వడానికి ఫలానా డైరెక్టర్లు లేదా ప్రొడ్యూసర్లు మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు అని ధైర్యం గా అయితే చెబుతున్నారు. మరి కొంత మంది సీనియర్ నటీమణులు ఇలా కాస్టింగ్ కౌచ్ పై చెప్పాల్సి వచ్చినప్పుడు తాము కూడా అప్పట్లో ఇవన్నీ అనుభవించాము అంటూ ఇక్కడ అవన్నీ కామన్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరికొంతమంది సినిమాల లో అవకSocialstars lifestyle {#}sye-raa-narasimha-reddy;Film Industry;Saira Narasimhareddy;Srimanthudu;Swetha basu Prasad;Heroine;Cinemaసినిమాలు లేక తప్పు దోవ పడుతున్న నేటి హీరోయిన్స్...!!సినిమాలు లేక తప్పు దోవ పడుతున్న నేటి హీరోయిన్స్...!!Socialstars lifestyle {#}sye-raa-narasimha-reddy;Film Industry;Saira Narasimhareddy;Srimanthudu;Swetha basu Prasad;Heroine;CinemaMon, 24 Apr 2023 23:33:10 GMTసినిమా ఇండస్ట్రీ లో అయినా  క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు మరింత దారుణంగా మారిపోయింది.

వాస్తవానికి సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు రావడం అంత ఈజీ అయితే కాదు.. కొంతమంది అయితే ఓపెన్ గా మాకు ఛాన్సులు ఇవ్వడానికి ఫలానా డైరెక్టర్లు లేదా ప్రొడ్యూసర్లు మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు అని ధైర్యం గా అయితే చెబుతున్నారు. మరి కొంత మంది సీనియర్ నటీమణులు ఇలా కాస్టింగ్ కౌచ్ పై చెప్పాల్సి వచ్చినప్పుడు తాము కూడా అప్పట్లో ఇవన్నీ  అనుభవించాము అంటూ ఇక్కడ అవన్నీ కామన్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు.

మరికొంతమంది సినిమాల లో అవకాశాలు అందుకుని లగ్జరీ లైఫ్ లో అనుభవించిన తర్వాత ఉన్నట్టుండి అవకాశాలు తగ్గిపోవడం తో డబ్బు కూడా రావడం అయితే ఆగిపోతుంది. అలాంటప్పుడు డబ్బు మీద వ్యామోహం తో అలవాటు పడ్డ ఈ సెలబ్రిటీలు సినిమాలలో అవకాశాలు లేకపోవడం తో తప్పుదోవ పట్టి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ముఖ్యంగా వ్యభిచార గృహాలను నడుపుతూ మరింత నీచానికి అయితే దిగజారారని చెప్పాలి.

సుకన్య  అప్పట్లో హీరోయిన్గా పలు సినిమాల లో నటించిన ఈమె శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా  నటించారు. ఈమె తో పాటు సినిమాలలో నటించి వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వాళ్లలో భువనేశ్వరి, సైరా భాను ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారు. అలాగే కొత్త బంగారులోకం సినిమాతో వచ్చి మొదటి హిట్ అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ కూడా ఇలా అడ్డంగా దొరికిపోయారట.. పోలీసుల విచారణ లో తాను ఇలా చేయడానికి కారణం తనకు సినిమాల లో ఆఫర్లు తగ్గిపోవడం అని కూడా చెప్పారు.

చాలామంది ఇండస్ట్రీలో ఆఫర్లు లేకపోతే హీరోయిన్స్ పరిస్థితి  మాత్రం ఇలా ఉంటుందా అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా డబ్బు కోసం లగ్జరీ లైఫ్ కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం చాలా పెద్ద తప్పు.



RRR Telugu Movie Review Rating

తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి సనన్..!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>