MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shruthihasan1be48afa-0e2b-4f44-be6d-0d3a5bbd7b62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shruthihasan1be48afa-0e2b-4f44-be6d-0d3a5bbd7b62-415x250-IndiaHerald.jpgసౌత్ సీనియర్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ హీరోయిన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న శృతిహాసన్ ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఫస్ట్ టైం 'సలార్' అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటివరకు శృతిహాసన్ నటించిన సినిమాల్లోకెల్లా ఇదే భారీ బడ్జెట్ పాల్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇక ఈమధ్య సలార్లో తన పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. కే జి ఎఫ్ డైShruthihasan{#}netizens;Prabhas;India;september;Blockbuster hit;Shruti Haasan;Heroine;Cinema;Directorఅక్కడ మరో టాటూ వేయించుకున్న శ్రుతిహాసన్.. అది ఎవరి పేరో తెలుసా..?అక్కడ మరో టాటూ వేయించుకున్న శ్రుతిహాసన్.. అది ఎవరి పేరో తెలుసా..?Shruthihasan{#}netizens;Prabhas;India;september;Blockbuster hit;Shruti Haasan;Heroine;Cinema;DirectorMon, 24 Apr 2023 15:37:07 GMTసౌత్ సీనియర్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ హీరోయిన్ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న శృతిహాసన్ ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఫస్ట్ టైం 'సలార్' అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటివరకు శృతిహాసన్ నటించిన సినిమాల్లోకెల్లా ఇదే భారీ బడ్జెట్ పాల్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇక ఈమధ్య సలార్లో తన పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. 

అయితే వెండితెరపైనే కాకుండా తన నిజ జీవితంలో కూడా శృతిహాసన్ చాలా విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రతిక్షణం శ్రమిస్తూ ఉంటుంది. ఈమధ్య సౌత్ హీరోయిన్లు తమ ఒంటిపై పచ్చబొట్టు వేయించుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే విషయం తెలిసిందే కదా. తమకు నచ్చిన వారి పేర్లు లేదా ప్రముఖ తేదీలను తన బాడీ పార్ట్స్ పై టాటూలుగా వేయించుకుంటున్నారు. ఇక ఈ లిస్టులో మన శృతిహాసన్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే పలు టాటూస్ వేయించుకున్న శృతిహాసన్ తాజాగా తన ఒంటిపై మరో టాటూ వేయించుకుంది. అయితే గతంలో ఉన్న టాటూల కంటే ఇది చాలా భిన్నంగా ఉందనే చెప్పాలి.

శృతిహాసన్ ఈసారి తనలో భక్తి భావాన్ని ప్రదర్శించింది. తన ఇష్టమైన దైవం మురుగన్ ఆయుధం లోనే తమిళంలో తన పేరు ఉండేలా టాటూ డిజైన్ చేయించుకుంది. ఈ విషయాన్ని శృతిహాసన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.. 'నేనెప్పుడూ ఆధ్యాత్మికతవైపు మొగ్గు చెబుతుంటాను. నా హృదయంలో మురుగన్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పచ్చ పట్టుతో నాలోని భక్తిని మరింత ప్రదర్శించాలనుకుంటున్నాను' అంటూ రాస్కొచ్చింది. దీంతో శృతిహాసన్ వేయించుకున్న ఈ టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ టాటూనే కాకుండా శృతిహాసన్ శరీరంపై పలు టాటూస్ ఉన్నాయి. అందులో మణికట్టుపై గులాబీ.. చెవి వెనక సంగీతాన్ని గుర్తుచేసేలా కూడా టాటూ వేయించుకుంది. ఇక ఈ రెండిటితో పాటు తాజాగా శృతిహాసన్ వేయించుకున్న లేటెస్ట్ టాటూ కూడా ఇప్పుడు నెటిజన్స్ ని ఆకర్షిస్తుంది..!!



RRR Telugu Movie Review Rating

ఈ సారి నటకిరిటీ ను దూరం పెట్టిన స్టార్ డైరెక్టర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>