Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b3750d32-e19b-40f2-a391-10e9d5afa2a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-b3750d32-e19b-40f2-a391-10e9d5afa2a0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి, బాలయ్య బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలయ్య బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీ లీల బాలకృష్ణ కూతురిగా నటిస్తోంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి సినిమాలు అంటే కచ్చితంగా ఆ సినిమాలలో సీనియర్ నSocialstars lifestyle {#}rajendra prasad;sri vishnu;Air;babu rajendra prasad;anil music;sree;Darsakudu;kajal aggarwal;anil ravipudi;Balakrishna;Director;News;Cinemaఈ సారి నటకిరిటీ ను దూరం పెట్టిన స్టార్ డైరెక్టర్....!!ఈ సారి నటకిరిటీ ను దూరం పెట్టిన స్టార్ డైరెక్టర్....!!Socialstars lifestyle {#}rajendra prasad;sri vishnu;Air;babu rajendra prasad;anil music;sree;Darsakudu;kajal aggarwal;anil ravipudi;Balakrishna;Director;News;CinemaMon, 24 Apr 2023 20:49:20 GMTటాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి, బాలయ్య బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇందులో బాలయ్య బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీ లీల బాలకృష్ణ కూతురిగా నటిస్తోంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు.

ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి సినిమాలు అంటే కచ్చితంగా ఆ సినిమాలలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని చెప్పవచ్చు. రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు పాత్రలుగా వచ్చిన గాలి సంపత్ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా ఇచ్చాడు అనిల్ రావిపూడి. వాళ్ళిద్దరి మధ్య అంతటి అనుబంధం వుంది. అనిల్ రావిపూడి తీసిన చివరి అయిదు సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో రాజేంద్రప్రసాద్ లేడు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ని తీసుకోవాలని సంప్రదించినప్పటికీ చివరి నిమిషంలో రాజేంద్ర ప్రసాద్ బదులు వేరే నటుడిని పాత్రకు ఎంపిక చేశారట. అందుకు గల కారణం బాలయ్య బాబు అని అంటున్నారు చిత్ర బృందం. నందమూరి బాలకృష్ణ దర్శకుడుకి రాజేంద్ర ప్రసాద్ కి బదులు ఇంకో నటుడిని పెట్టుకోమని సలహా ఇచ్చారని యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ ని ఎందుకు వద్దన్నాడు, ఎందుకు రాజేంద్ర ప్రసాద్ కి బదులు వేరే నటుడిని పెట్టుకోమన్నారు అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ పై ఐటీ దాడులు జరగబోతున్నాయా...?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>