Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-0a428ec7-e293-4e32-90ac-e1641c1c1fb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-0a428ec7-e293-4e32-90ac-e1641c1c1fb8-415x250-IndiaHerald.jpgబుల్లి తెర పై యాంకర్ గా ఎన్నో సంవత్సరాల క్రితం ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ఇప్పటికి కూడా బిజీ బిజీగా కార్యక్రమాల్లో కనిపిస్తూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియా లో ఈ ముద్దుగుమ్మ యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. స్టార్ హీరోయిన్స్ సైతం ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తారా.. ఇంత అందంగా ఉంటారా అనిపించే అంతగా శ్రీముఖి ఫోటో షూట్స్ ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇక శ్రీముఖి కెరియర్ ఆరంభంలో హీరోయిన్ గా నటించేందుకు ప్రయత్నాలు చేసింది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిSocialstars lifestyle {#}chinna;Sreemukhi;marriage;Fidaa;media;Heroine;Nijamఅలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!Socialstars lifestyle {#}chinna;Sreemukhi;marriage;Fidaa;media;Heroine;NijamMon, 24 Apr 2023 08:24:18 GMTబుల్లి తెర పై యాంకర్ గా ఎన్నో సంవత్సరాల క్రితం ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ఇప్పటికి కూడా బిజీ బిజీగా కార్యక్రమాల్లో కనిపిస్తూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక సోషల్ మీడియా లో ఈ ముద్దుగుమ్మ యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. స్టార్ హీరోయిన్స్ సైతం ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తారా.. ఇంత అందంగా ఉంటారా అనిపించే అంతగా శ్రీముఖి ఫోటో షూట్స్ ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఇక శ్రీముఖి కెరియర్ ఆరంభంలో హీరోయిన్ గా నటించేందుకు ప్రయత్నాలు చేసింది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. కానీ ఇప్పటి వరకు హీరోయిన్ గా సరైన బ్రేక్ దక్కలేదు.

అంతే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఈమె చేస్తున్నప్పటికీ చిన్నా చితక ఆఫర్లు మాత్రమే వస్తున్నాయి ఇక శ్రీముఖి కొత్త సినిమాల విషయానికి వస్తే పెద్దగా కమిట్ అవ్వడం లేదట. చిన్న హీరోలకి, కొత్త దర్శకులకు, చిన్న బడ్జెట్ సినిమాలకి శ్రీముఖి ని హీరోయిన్ గా అడుగుతున్నారట. ఆమె యాంకరింగ్ తో తమ సినిమాకు కావాల్సిన బజ్ వస్తుంది అనే ఉద్దేశంతో కొందరు ఆమెను తన సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. కానీ ఆమె మాత్రం ప్రాముఖ్యత లేని పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. గుర్తింపు లేని హీరో, గుర్తింపు లేని దర్శకుడుతో వర్క్ చేస్తే వచ్చే పెద్ద ఆఫర్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని శ్రీముఖి భావిస్తుందట. అందుకే కొత్త దర్శకులకు కొత్త హీరోలకు సున్నితంగా నో చెబుతూ తాను యాంకర్ గా బిజీగా ఉన్నాను అంటూ సమాధానమిస్తుంది. ముద్దుగుమ్మ శ్రీముఖి తో నటించాలని ఎంతో మంది యంగ్ హీరోలు ఆశ పడుతున్నారు. కానీ వారికి శ్రీముఖి నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. అసలు శ్రీముఖి ఎలాంటి పాత్రల్లో నటించాలని కోరుకుంటుంది. హీరోయిన్ గా ఎలాంటి హీరోలకు జోడిగా నటించాలని కోరుకుంటుందో అర్థం కావడం లేదు అంటూ ఈ మధ్య కాలంలో కొందరు నిర్మాతలు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందైనా శ్రీముఖి అన్ని సినిమాలకు.. అందరూ హీరోలకు ఓకే చెబుతుందా అనేది చూడాలి. శ్రీముఖి సినిమాల్లో బిజీ అవ్వాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. శ్రీముఖి ఆ మధ్య ప్రేమలో పడ్డానని పెళ్లి చేసుకోబోతున్నానని వ్యాఖ్యలు చేసింది. కానీ అవన్నీ నిజం కాదని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చేసింది. పెళ్లి విషయంలో ఇప్పటి వరకు కూడా శ్రీముఖి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అది ఎప్పుడు ఇస్తుంది అని తెలియాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>