Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime09234a35-0922-410c-a934-e831af623bb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime09234a35-0922-410c-a934-e831af623bb4-415x250-IndiaHerald.jpgభర్తకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్న మహిళ పట్ల అందరికీ చులకన బావనే. అయితే ఇది సినిమాల్లో ఎక్కువగా వినిపించే డైలాగ్. అయినప్పటికీ అటు నిజజీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భర్తకు దూరంగా ఉండి ఒంటరిగా జీవిస్తూ తన కాళ్ళ మీద తను నిలబడి ఒక అమ్మాయి బ్రతుకుతున్నప్పటికీ కూడా ఎంతోమంది మాయ మాటలు చెప్పి మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం మాయమాటలు చెప్తే మరి కొంత మంది శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం వెంటపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక యువతCrime{#}maya;police;Girlభర్తకు దూరంగా యువతి.. లొంగదీసుకునేందుకు మాజీ ప్రియుడి స్కెచ్.. చివరికి?భర్తకు దూరంగా యువతి.. లొంగదీసుకునేందుకు మాజీ ప్రియుడి స్కెచ్.. చివరికి?Crime{#}maya;police;GirlMon, 24 Apr 2023 07:25:32 GMTభర్తకు దూరం గా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్న మహిళ పట్ల అందరికీ చులకన బావనే. అయితే ఇది సినిమాల్లో ఎక్కువగా వినిపించే డైలాగ్. అయినప్పటికీ అటు నిజ జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే భర్తకు దూరంగా ఉండి ఒంటరిగా జీవిస్తూ తన కాళ్ళ మీద తను నిలబడి ఒక అమ్మాయి బ్రతుకుతున్నప్పటికీ కూడా ఎంతోమంది మాయ మాటలు చెప్పి మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆర్థిక అవసరాలు తీర్చు కోవడం కోసం మాయమాటలు చెప్తే మరి కొంత మంది శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం వెంటపడుతూ ఉంటారు.


 ఇక్కడ ఒక యువతకి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా భర్తకు దూరంగా ఉంటున్న యువతిని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు ఒక యువకుడు. దీంతో భయపడిపోయిన యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వోలింపస్ రామస్వామి నగర్కు చెందిన 20 ఏళ్ల యువతి కోవై ఉక్కడం ప్రాంతంలో నివాసం ఉండే శర్వాననన్ అనే యువకుడిని గతంలో ప్రేమించింది. అయితే వీరికి విభేదాలు రావడంతో విడిపోయారు.


 ఇక తర్వాత యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది అని చెప్పాలి. కొన్ని సంవత్సరాలు వారి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో ఇక భర్తకు దూరంగా ఒంటరిగానే ఉండటం మొదలు పెట్టింది సదరు వివాహిత. ఈ క్రమంలోనే మాజీ ప్రియుడు ఆమెపై కన్నేసాడు. ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఇక తనను ప్రేమించాలి అంటూ వేధింపులకు గురి చేసేవాడు. ఆ యువతి  నిరాకరించడంతో దాడి చేస్తాను అని బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో వేధింపులు తట్టుకోలేకపోయిన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శరవ నన్ అరెస్టు చేసి జైలుకు తరలించారు.



RRR Telugu Movie Review Rating

అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>