MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amalapal-videoac52353f-6bac-4d4d-8891-e03768e84bfa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/amalapal-videoac52353f-6bac-4d4d-8891-e03768e84bfa-415x250-IndiaHerald.jpgహీరోయిన్ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎంతోమంది హీరోల సరసన నటించి ప్రత్యేకమైన పాత్రలలో నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తనకు ప్రాధాన్యత ఉండే కథలలో మాత్రమే నటిస్తూ ఉంటుంది. కథ పరంగా ఈమెకు నచ్చిందంటే బోల్డ్ సీన్లలోనైనా నటించేందుకు సిద్ధంగానే ఉంటుంది. అందుకు నిదర్శనంగా ఇమే ఆమె సినిమాలో న్యూడ్ గా కూడా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అమలాపAMALAPAL;VIDEO{#}amala paul anakaస్విమ్మింగ్ షూట్లో అందాలు ప్రదర్శిస్తూ వీడియోని షేర్ చేసిన అమలాపాల్..!!స్విమ్మింగ్ షూట్లో అందాలు ప్రదర్శిస్తూ వీడియోని షేర్ చేసిన అమలాపాల్..!!AMALAPAL;VIDEO{#}amala paul anakaMon, 24 Apr 2023 22:00:00 GMTహీరోయిన్ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎంతోమంది హీరోల సరసన నటించి ప్రత్యేకమైన పాత్రలలో నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తనకు ప్రాధాన్యత ఉండే కథలలో మాత్రమే నటిస్తూ ఉంటుంది. కథ పరంగా ఈమెకు నచ్చిందంటే బోల్డ్ సీన్లలోనైనా నటించేందుకు సిద్ధంగానే ఉంటుంది. అందుకు నిదర్శనంగా ఇమే ఆమె సినిమాలో న్యూడ్ గా కూడా నటించి అందరికీ షాక్ ఇచ్చింది.
అమలాపాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటూ పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కుర్రకారులు ఆకర్షించే ఫోటోలకు ఫోజులు ఇస్తూ ట్రెండీ వేరులో ఘాటైన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అమలాపాల్ వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఒంటరిగా వెకేషన్కు వెళుతూ ఆ దృశ్యాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలా వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.


తాజాగా అమలాపాల్ బికినీలో స్విమ్మింగ్ చేస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. బికినీ లో ఈమె నిలువెత్తు అందాల ప్రదర్శన కుర్రకారులకు వేసవికాలంలో కూడా మరింత హీట్ పెట్టించాల చేస్తోంది. అమలాపాల్ హాట్ డోస్ పెంచేస్తోంది అంటూ పలువురు కుర్రకారుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈమె పరువాల వేడికి స్విమ్మింగ్ పూల్ మీరు కూడా ఆవిరయ్యే విధంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ స్విమ్మింగ్ పూల్ దుస్తులలో ఈమె నిలువెత్తు అందాలన్నీ కూడా చాలా హాట్ గా కనిపిస్తున్నాయి అమలాపాల్ కూడా ఈ వీడియోకి కిక్కిచ్చే ఫోజులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అమలాపాల్ కళ్ళు ఒక అద్భుతం లా కనిపిస్తున్నాయి.. ఈమే ఎద అందాలు, నడుము అందాలను చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతోంది. అందుకు సంబంధించి ఈ వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.
" style="height: 789px;">



RRR Telugu Movie Review Rating

తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి సనన్..!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>