Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl536b0c27-09fa-4ffd-bb15-c6bea5638b1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl536b0c27-09fa-4ffd-bb15-c6bea5638b1d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో ఛాంపియన్ టీం గా, ఎక్కువ పాపులారిటీ కలిగిన జట్టుగా కూడా కొనసాగుతూ ఉంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే చెన్నై జట్టుకు ఇంత పాపులారిటీ వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే ఆ టీమ్ సాధించిన టైటిల్స్ కాదు.. కేవలం మహేంద్ర సింగ్ ధోని మాత్రమే. ధోని ఉన్నాడు అనే ఎంతో మంది అభిమానులు ఇప్పటికి చెన్నై సూపర్ కింగ్స్ కి మద్దతు ప్రకటిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కి రిటైర్మెంట్ ప్రకటించాక.. మహేంద్ర సింగ్ ధోని కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్నIpl{#}Champion;Chhapaak;England;MS Dhoni;Cricket;GEUM;INTERNATIONAL;Chennai;Indian;Newsధోని లేకపోతే.. చెన్నై జట్టు ఉత్తిదే : ఇయాన్ మోర్గాన్ధోని లేకపోతే.. చెన్నై జట్టు ఉత్తిదే : ఇయాన్ మోర్గాన్Ipl{#}Champion;Chhapaak;England;MS Dhoni;Cricket;GEUM;INTERNATIONAL;Chennai;Indian;NewsMon, 24 Apr 2023 09:00:00 GMTప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో ఛాంపియన్ టీం గా, ఎక్కువ పాపులారిటీ కలిగిన జట్టుగా కూడా కొనసాగుతూ ఉంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే చెన్నై జట్టుకు ఇంత పాపులారిటీ వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే ఆ టీమ్ సాధించిన టైటిల్స్ కాదు.. కేవలం మహేంద్ర సింగ్ ధోని మాత్రమే. ధోని ఉన్నాడు అనే ఎంతో మంది అభిమానులు ఇప్పటికి చెన్నై సూపర్ కింగ్స్ కి మద్దతు ప్రకటిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కి రిటైర్మెంట్ ప్రకటించాక.. మహేంద్ర సింగ్ ధోని కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.



 కాగా 2020, 21 సీజన్లో పెద్దగా మహేంద్ర సింగ్ ధోని మెరుపులు మెరిపించలేదు. అయితే 2023 సీజన్లో భారీ స్కోరు చేయకపోయినప్పటికీ ఉన్నంత సేపు బౌండరీలతో చెలరేగిపోతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే ఇదే ధోనికి చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇది నా క్రికెట్ కెరియర్ లో లాస్ట్ పేజ్ అంటూ సన్రైజర్స్ మ్యాచ్ అనంతరం కూడా ధోని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలోనే ఇటీవల ధోని రిటైర్మెంట్ గురించి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ధోని ప్రతి గేమ్ లో లీనం అయ్యే విధానం అసాధారణంగా ఉంటుంది.



 మ్యాచ్ పూర్తయిన తర్వాత కుర్రాళ్లతో అనుభవం పంచుకునే విధానం చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా క్రికెట్లో తాను నేర్చుకున్న అనుభవాన్ని మొత్తం కుర్రాళ్లకు పంచాలి అనే తపన ఎప్పుడూ ధోనిలో కనిపిస్తూ ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి కెప్టెన్ టీంలో ఆడటం ఎవరికైనా అదృష్టమే. ధోని రిటైర్ అయ్యాక అతను లేని లోటు తప్పకుండా తెలుస్తుంది. ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు. అయితే చెన్నై జట్టు ఆడే ప్రతి మ్యాచ్ లో మహీ ప్రభావం కనిపిస్తుంది. మరి ధోని లేకుండా సీఎస్కే ఎలా ఆడుతుందో చూడాలి.. చపాక్ స్టేడియంలో ధోని ఆడకపోతే చెన్నై టీం కి సపోర్ట్ దక్కుతుందా అంటే అది కూడా చెప్పలేం అంటూ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : పెద్ద పజిల్లా తయారైన వివేకా కేసు

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>