MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harika58ee8b11-ee4b-4277-a988-15227359df96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harika58ee8b11-ee4b-4277-a988-15227359df96-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ఎంతో మంది ముద్దు గుమ్మలు సోషల్ మీడియా ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బుల్లి తెరపై ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో హారిక ఒకరు. ఈ ముద్దు గుమ్మ యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును ... మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ లో అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటూ వరుస సినిమా లharika{#}Josh;Reality Show;you tube;media;Bigboss;Telugu;Cinemaహాట్ లుక్ ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్లో నడుమందాలతో మైమరపిస్తున్న హారిక..!హాట్ లుక్ ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్లో నడుమందాలతో మైమరపిస్తున్న హారిక..!harika{#}Josh;Reality Show;you tube;media;Bigboss;Telugu;CinemaMon, 24 Apr 2023 12:12:54 GMTఈ మధ్య కాలంలో ఎంతో మంది ముద్దు గుమ్మలు సోషల్ మీడియా ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత బుల్లి తెరపై ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో హారిక ఒకరు. ఈ ముద్దు గుమ్మ యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును ... మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ లో అవకాశాన్ని దక్కించుకుంది.

 బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటూ వరుస సినిమా లలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో హారిక సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది . అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది . 

అందులో భాగంగా ఇప్పటికే హారిక కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. హారిక తాజాగా అదిరిపోయే వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హారిక కు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





RRR Telugu Movie Review Rating

"గేమ్ చేంజర్" మూవీలో ఇంటర్వెల్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందట..?

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>