Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine850d9cf7-1a8b-4254-b31a-3e006c61db08-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine850d9cf7-1a8b-4254-b31a-3e006c61db08-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలకి సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. అంతేకాదు నేటిజన్స్ అందరు కూడా ఎప్పుడు హీరో హీరోయిన్ల గురించి ఏదో ఒక వార్తను చూస్తూనే ఉంటారు. అయితే ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండు నడుస్తుంది. అదే త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ స్టార్స్ గా వెలుగొందుతున్న వారి చిన్నప్పటి ఫోటోలు లేదా త్రో బ్యాక్ ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసి అందులో ఉంది ఎవరబ్బా అని గుర్తు పట్టడం కొంతమందికి కష్టంగానే మారHeroine{#}tamannaah bhatia;A P J Abdul Kalam;Audi;sandeep;BEAUTY;Heroine;Kannada;Girl;Heroఅబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందమైన హీరోయిన్ తెలుసా?అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందమైన హీరోయిన్ తెలుసా?Heroine{#}tamannaah bhatia;A P J Abdul Kalam;Audi;sandeep;BEAUTY;Heroine;Kannada;Girl;HeroMon, 24 Apr 2023 08:05:00 GMTసినీ సెలబ్రిటీలకి  సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. అంతేకాదు నేటిజన్స్ అందరు కూడా ఎప్పుడు హీరో హీరోయిన్ల గురించి ఏదో ఒక వార్తను చూస్తూనే ఉంటారు. అయితే ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండు నడుస్తుంది. అదే త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ స్టార్స్ గా వెలుగొందుతున్న వారి చిన్నప్పటి ఫోటోలు లేదా త్రో బ్యాక్ ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసి అందులో ఉంది ఎవరబ్బా అని గుర్తు పట్టడం కొంతమందికి కష్టంగానే మారిపోతుంది.



 ఇక ఇలాంటి ఫోటోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వగా.. ఇప్పుడు మరో ఫోటో తెర మీదికి వచ్చింది. ఇక ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని మాత్రం దాదాపు ఎవ్వరూ గుర్తుపట్టలేకపోతున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉండడాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. అయితే ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కూడా మంచి సినిమాల్లో నటించింది. సందీప్ కిషన్, నాచురల్ స్టార్ నాని, శర్వానంద్ లాంటి మంచి హీరోలతో ఆడి పాడింది ఈ హీరోయిన్.



 తమన్నా ముందు ఇండస్ట్రీకి వచ్చి మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ కొట్టేసింది కానీ లేదంటే ఈమెనే మిల్కీ బ్యూటీ అనేవారు ప్రేక్షకులు. ముట్టు కుంటే మాసిపోతుందేమో అనేంతలా పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది ఆ బ్యూటీ. ఇంత చెప్పిన తర్వాత కూడా ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టలేకపోయారు కదా. ఆమె పేరు సురభి. తెలుగులో బీరువా సినిమాతో ఇంటర్ ఇచ్చింది. తర్వాత కాలంలో ఎక్స్ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్కక్షణం,ఓటర్, శశి లాంటి సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత మాత్రం అవకాశాలు లేక ఇండస్ట్రీలో కనిపించలేదు. 2021 లో కన్నడ మూవీ అయినా సకత్ లో మెరిసింది ఈ బ్యూటీ. ఇక ప్రజెంట్ అయితే ఈ బ్యూటీ కి సంబంధించి కొత్త ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏమీ లేవు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

అలాంటి వారికి నో చెప్తున్న బుల్లితెర స్టార్ యాంకర్....!!

ఆడ-ఆడ, మగ-మగ పెళ్లిళ్లు.. అంగీకరిద్దామా?

కయ్యాలమారి చైనా.. నోబెల్‌కు ట్రై చేస్తోందా?

అలజడి: బ్రిటన్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఇన్‌వెస్టిగేషన్‌?

పుతిన్‌.. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తారా?

సేమ్‌ సెక్స్‌ పెళ్లిళ్లు.. హాట్‌హాట్‌ చర్చలు?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>