Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ben-stokes884c49ce-21cf-4331-a017-df33ccd9ce1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ben-stokes884c49ce-21cf-4331-a017-df33ccd9ce1b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే లీగ్ మ్యాచ్లు ముగుస్తున్న నేపథ్యంలో.. ఇక అన్ని జట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతూ హోరాహోరీగా పోరును కొనసాగిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని జట్లకు ఊహించని ఎదురూ దెబ్బలు తగులుతున్నాయి. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఇక గాయాల కారణంగా జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాగే వరుస విజయాలతో జోరు మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కి కూడా ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఏకంగాBen stokes{#}Audi;Mini;England;Chennai;Ben Stokes;Winner;Indianచెన్నై జట్టుకి షాక్.. స్టార్ ప్లేయర్ దూరం?చెన్నై జట్టుకి షాక్.. స్టార్ ప్లేయర్ దూరం?Ben stokes{#}Audi;Mini;England;Chennai;Ben Stokes;Winner;IndianSun, 23 Apr 2023 13:15:00 GMTప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే లీగ్ మ్యాచ్లు ముగుస్తున్న నేపథ్యంలో.. ఇక అన్ని జట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతూ హోరాహోరీగా పోరును కొనసాగిస్తూ ఉన్నాయి.  ఇలాంటి సమయంలోనే కొన్ని జట్లకు ఊహించని ఎదురూ దెబ్బలు తగులుతున్నాయి. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఇక గాయాల కారణంగా జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాగే వరుస విజయాలతో జోరు మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కి కూడా ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.


 ఏకంగా 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి జరిగిన మినీ వేలంలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ అయిన బెన్ స్టోక్స్ ని అటు 16.25 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై జట్టు యాజమాన్యం
 అయితే అతను జట్టుకు ఎంతో ఉపయోగపడతాడని.. ఇక జట్టు టైటిల్ విన్నర్ గా నిలవడంలో కీలక పాత్ర వహిస్తాడని ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంది. అయితే బెన్ స్టోక్స్ ఆడిన కొన్ని మ్యాచ్లలో ఎందుకొ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.  అతనికి 16.25 కోట్లు పెట్టి చెన్నై యాజమాన్యం తప్పు చేసిందేమో అనే విధంగానే అతని ప్రదర్శన కొనసాగింది.



 సరేలే తర్వాత మ్యాచ్లలో అయినా పుంజుకుంటాడు అనుకునే లోపే అతను గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇటీవల గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వస్తున్నాను అంటూ ప్రకటించాడు. కానీ ప్రస్తుతం చెన్నై జట్టుకి మరో ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే స్టోక్స్ కీ అయినా గాయం తిరగబెట్టినట్లు కోచ్ ఫ్లెమింగ్ ఇటీవల తెలిపారు. మరో వారం పాటు అతను అందుబాటులో ఉండడని ప్రకటించారు. ఇప్పుడు వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆరు మ్యాచ్లు ఆడగా బెన్ స్టోక్స్ కేవలం తొలి రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలకు "ఏజెంట్" ట్రైలర్ పంపా ... బాగుంది అన్నారు... అఖిల్..!

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>