Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-3f1e1f21-416b-42e4-ac26-19e0af2b069b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-3f1e1f21-416b-42e4-ac26-19e0af2b069b-415x250-IndiaHerald.jpgరవితేజ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ మెల్లిమెల్లిగా హీరోగా అయితే ఎదిగాడు. హీరోగా తన కెరియర్ మొదలవడానికి ముందు చాలా సినిమాల్లో నటించాడట రవితేజ అయితే ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడంతో తనకు అంత త్వరగా అవకాశాలు అయితే రాలేదు. అయినా కూడా ప్రయత్నిస్తూనే వున్నాడు.ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే రవితేజ హీరోగా మారడం వెనుక అతడికే తెలియకుండా మరొక హీరో ఉన్నాడనే సంగతి చాలా లేటుగా బయటకు వచ్చింది. ఆ హీరో మరెవరో కాదు తొట్టెంపూడి వేణు. తెలిSocialstars lifestyle {#}krishna vamshi;puri jagannadh;sravani;srinu vytla;Sangeetha;Khadgam;Venu Thottempudi;ravi teja;Jr NTR;producer;Producer;Ravi;Music;Tollywood;Hero;Cinemaరవితేజ కెరీర్ ను నిలబెట్టిన ఆ స్టార్ హీరో...!!రవితేజ కెరీర్ ను నిలబెట్టిన ఆ స్టార్ హీరో...!!Socialstars lifestyle {#}krishna vamshi;puri jagannadh;sravani;srinu vytla;Sangeetha;Khadgam;Venu Thottempudi;ravi teja;Jr NTR;producer;Producer;Ravi;Music;Tollywood;Hero;CinemaSun, 23 Apr 2023 20:46:30 GMTరవితేజ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ మెల్లిమెల్లిగా హీరోగా అయితే ఎదిగాడు. హీరోగా తన కెరియర్ మొదలవడానికి ముందు చాలా సినిమాల్లో నటించాడట రవితేజ అయితే ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడంతో తనకు అంత త్వరగా అవకాశాలు అయితే రాలేదు.

అయినా కూడా ప్రయత్నిస్తూనే వున్నాడు.ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే రవితేజ హీరోగా మారడం వెనుక అతడికే తెలియకుండా మరొక హీరో ఉన్నాడనే సంగతి చాలా లేటుగా బయటకు వచ్చింది. ఆ హీరో మరెవరో కాదు తొట్టెంపూడి వేణు. తెలిసి తెలియక వేణు వదిలేసిన ప్రాజెక్టు తోనే రవితేజ హీరోగా ఎదిగాడట.. 

వేణు వదిలేసిన మొదటి సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ మొదట వేణు తప్ప మరొక హీరో సూట్ కాడని అయితే అనుకున్నాడు. అయితే నిర్మాత అశ్వినిదత్ కి ఒక సినిమా చేసి పెడతాను అని వేణు ఇచ్చిన మాట కోసం ఆ సమయంలో పూరీ జగన్నాథ్ కి డేట్స్ కేటాయించలేక పోయాడనీ సమాచారం.. దాంతో పూరి రవితేజ సంప్రదించగా ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట.ఆ తర్వాత అది ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ కూడా తెలిసిందే. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో నీకోసం అనే సినిమా లో మొదటిసారిగా రవితేజ హీరోగా అయితే నటించాడు. ఈ సినిమా మ్యూజికల్గా పెద్ద హిట్ అయితే అయింది.ఈ సినిమాలోని పాటలన్నీ కూడా హీరో వేణు తన సొంత సినిమా కోసం చేయించుకున్నాడట..ఆర్పి పట్నాయక్ సంగీత దర్శకత్వంలో సంగీతం చేయబడ్డ ఈ పాటలన్నీ కూడా పలు కారణాల వల్ల తన సినిమా క్యాన్సిల్ కావడంతో వేణు శ్రీను వైట్లకి ఇచ్చేశాడనీ సమాచారం.. దాంతో రవితేజ కి తొలిసారి హిట్టు తన ఖాతాలో పడింది. ఇక కృష్ణవంశీ కూడా వేణు విషయంలో ఎప్పుడు సహృదయ భావంతోనే ఉండేవాడట.అందుకే ఆయన తీసిన ఖడ్గం సినిమాలో రవితేజ పాత్రను మొదట వేణు దగ్గరికి తీసుకెళ్లాడు కానీ కొన్ని కారణాల చేత వేణు ఆ సినిమాలో నటించకపోవడంతో తిరిగి అది రవితేజ వద్దకే చేరింది దాంతో రవితేజ కెరియర్ లో మరోసారి ఒక పెద్ద సినిమా చేసాడు.అలా రవితేజ కెరియర్ ను హీరో వేణు నిలబెట్టాడని చెప్పుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ 30 నుంచి లీక్ అయిన మరో డైలాగ్...!!

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>