Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-4e7309a4-9772-4131-b80d-4bb7e003bb38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-4e7309a4-9772-4131-b80d-4bb7e003bb38-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా చేసిన వారు కూడా ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ తో విలన్ గా నటించేందుకు కూడా ఆసక్తిని చూపించడం గమనార్హం. ఇప్పటికే కొంతమంది సినీ తారలు అగ్ర హీరోల సినిమాలలో ఎంతో బిజీ అయిపోయారు. ప్రభాస్ రాబోయే సినిమాలలో ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్నారనీ తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ చేయబోయే బుచ్చిబాబు ప్రాజెక్టులో కూడా ఒక బాలీవుడ్ స్టార్ ప్రధాన పాత్రలో కనిపించబోయేకూడా అవకాశSocialstars lifestyle {#}Arjun Rampal;Saif Ali Khan;anil ravipudi;Dussehra;Vijayadashami;hari music;hari;sree;Mass;Ram Charan Teja;koratala siva;Posters;kajal aggarwal;Balakrishna;Jr NTR;Tollywood;Prabhas;bollywoodబాలయ్య సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా చేయబోతున్న ఆ బాలీవుడ్ స్టార్...!!బాలయ్య సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా చేయబోతున్న ఆ బాలీవుడ్ స్టార్...!!Socialstars lifestyle {#}Arjun Rampal;Saif Ali Khan;anil ravipudi;Dussehra;Vijayadashami;hari music;hari;sree;Mass;Ram Charan Teja;koratala siva;Posters;kajal aggarwal;Balakrishna;Jr NTR;Tollywood;Prabhas;bollywoodSun, 23 Apr 2023 23:14:15 GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు గా చేసిన వారు కూడా ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ తో విలన్ గా నటించేందుకు కూడా ఆసక్తిని చూపించడం గమనార్హం.

ఇప్పటికే కొంతమంది సినీ తారలు అగ్ర హీరోల సినిమాల లో ఎంతో బిజీ అయిపోయారు. ప్రభాస్ రాబోయే సినిమాల లో ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్నారనీ తెలుస్తుంది.

అలాగే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ చేయబోయే బుచ్చిబాబు ప్రాజెక్టు లో కూడా ఒక బాలీవుడ్ స్టార్ ప్రధాన పాత్ర లో కనిపించబోయేకూడా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ సినిమా లో కూడా ఒక బాలీవుడ్ స్టార్ ప్రధాన విలన్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం.

దర్శకుడు అనిల్ రావిపూడి తెరపైకి తీసుకురాబోతున్న ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్ గా NBK 108 గా సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే పవర్ ఫుల్ టైటిల్ ను పోస్టర్ ద్వారా విడుదల చేయబోతున్నారట.అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తున్న ఈ యాక్టర్ ఇప్పుడు బాలకృష్ణ సినిమాల్లో కూడా భయంకరమైన ప్రతినాయకుడి పాత్ర లో మెప్పించబోతున్నట్లుగా సమాచారం..

దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి కమర్షియల్ ఫార్మాట్లో మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెంచుకునే ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడనీ తెలుస్తుంది.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ తెలంగాణ యాస లో మాట్లాడబోతున్నాడట.. ఇక శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా కనిపించపోతుండ గా కాజల్ అగర్వాల్ బాలయ్య బాబుకు జోడి గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుక గా విడుదల చేయాలి అని భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ భయం వల్ల కొన్ని పాత్రలు వదులుకున్నాను : అనుపమ

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>