MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ajayb4fc8ed7-3396-440f-a6a8-973fb4a21d3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ajayb4fc8ed7-3396-440f-a6a8-973fb4a21d3f-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజయ్ దేవగన్ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో హీరో గా నటించి ... ఇతర ముఖ్య పాత్రలలో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ దేవగన్ "భోళా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం అజయ్ దేవగన్ దర్శక ధీరుడు ఎస్ Ajay{#}Ajay Devgn;ajay;Jr NTR;News;Rajamouli;Indian;India;Pawan Kalyan;Telugu;Industry;cinema theater;Box office;Hero;Cinema;bollywoodఅప్పటినుండి బాలీవుడ్ "సింగం 3" షూటింగ్ ప్రారంభం..?అప్పటినుండి బాలీవుడ్ "సింగం 3" షూటింగ్ ప్రారంభం..?Ajay{#}Ajay Devgn;ajay;Jr NTR;News;Rajamouli;Indian;India;Pawan Kalyan;Telugu;Industry;cinema theater;Box office;Hero;Cinema;bollywoodSun, 23 Apr 2023 17:20:04 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటువంటి అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకం గా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అజయ్ దేవగన్ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో హీరో గా నటించి ... ఇతర ముఖ్య పాత్రలలో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు . 

ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ దేవగన్ "భోళా" అనే మూవీ లో హీరో గా నటించాడు . ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది . 
ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం అజయ్ దేవ గన్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందినటు వంటి ఆర్ ఆర్ ఆర్ అనే తెలుగు మూవీ లో కీలక పాత్ర లో నటించాడు .

మూవీ ద్వారా అజయ్ దేవగన్ తెలుగు సినీ ప్రేమికుల మనసు కూడా దోచుకున్నాడు . అజయ్ దేవగన్ ... రోహిత్ కాంబినేషన్ లో ఇది వరకు సింగం 1 మరియు సింగం 2 మూవీ లు రూపొంది అద్భుతమైన విజయా లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో సింగం 3 సినిమా కూడా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం . సింగం 1 మరియు సింగం 2 సూపర్ హిట్ విజయా లను అందుకోవడంతో సింగం 3 మూవీ పై ప్రేక్ష కుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: ఇది పక్కా పాన్ ఇండియా మూవీ?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>