Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8610e6fa-26a2-4658-9e40-b838fc4ccaf4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-8610e6fa-26a2-4658-9e40-b838fc4ccaf4-415x250-IndiaHerald.jpgయాంగ్రీ స్టార్ రాజశేఖర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శివాత్మిక రాజశేఖర్. దొరసాని అనే సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అవార్డును కూడా అందుకుంది.ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు కానీ అమ్మడికి మాత్రం వరుస అవకాశాలు అయితే వచ్చాయి.. ఆకాశం, మీట్ క్యూట్, రంగమార్తాండ వంటి సినిమాల్లో నటించినా.. శివాత్మికకు మాత్రం స్టార్ అనే స్టేటస్ అయితే దక్కలేదు. ఇక మొదట నుంచి కూడా ఆమె గ్లామర్ రోల్స్ అలాగే మేకప్ వేసుకొని నటించడానికి ఇష్టపడుతుందట. అయితే ఇప్పటివరకు అలాంటి పాత్రలు రాలేదని ఇటీవSocialstars lifestyle {#}dr rajasekhar;Ranga Marthanda;Mini;Rajasekhar Sivatmika;Dorasani;Makeup;Heroine;Cinema;Fidaaహాట్ అందాలతో మత్తేక్కిస్తున్న శివాత్మిక..!!హాట్ అందాలతో మత్తేక్కిస్తున్న శివాత్మిక..!!Socialstars lifestyle {#}dr rajasekhar;Ranga Marthanda;Mini;Rajasekhar Sivatmika;Dorasani;Makeup;Heroine;Cinema;FidaaSun, 23 Apr 2023 23:04:43 GMTయాంగ్రీ స్టార్ రాజశేఖర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శివాత్మిక రాజశేఖర్. దొరసాని అనే సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా అవార్డును కూడా అందుకుంది.ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు కానీ అమ్మడికి మాత్రం వరుస అవకాశాలు అయితే వచ్చాయి..

 ఆకాశం, మీట్ క్యూట్, రంగమార్తాండ వంటి సినిమాల్లో నటించినా.. శివాత్మికకు మాత్రం స్టార్ అనే స్టేటస్ అయితే దక్కలేదు. ఇక మొదట నుంచి కూడా ఆమె గ్లామర్ రోల్స్ అలాగే మేకప్ వేసుకొని నటించడానికి ఇష్టపడుతుందట. అయితే ఇప్పటివరకు అలాంటి పాత్రలు రాలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది. అందుకనేనేమో.. ఆ గ్లామర్ ను మొత్తం తీసుకొచ్చి సోషల్ మీడియాలో అయితే పెట్టేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో శివాత్మిక ఇన్స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తూ ఉంది.. ఇక గత కొన్నిరోజుల నుంచి అమ్మడి అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోతుందట.చీరకట్టులో అయినా క్లివేజ్ షోతో రెచ్చగొడుతుంది. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో థైస్ అందాలతో అదరగొట్టింది ఈ చిన్నది.. ఇక ఇప్పడూ చీరలో క్లివేజ్ షో చేస్తూ అయితే కనిపించింది.అయితే ఎందుకు ఈ అందాల ఆరబోత అంటే.. గ్లామర్ ఛాన్స్ ల కోసమే అని అంటున్నారట నెటిజన్లు. తాను ఎలాంటి పాత్రలకైనా సిద్దమే అని చెప్పకనే చెప్తోంది.. అయితే అమ్మడికి అసలు గ్లామర్ పాత్రలు సెట్ అవుతాయా అని మరికొందరు కూడా చెప్పుకొస్తున్నారు. శివాత్మికను చూడగానే ఒక తెలుగింటి ఆడపిల్లలా అయితే కనిపిస్తుంది.. ముఖ్యంగా ఆకాశం సినిమాలో ఆమె నటన, ఆమె పలికించిన హావభావాలకు అభిమానులు ఫిదా అయ్యారు. అలా డీ గ్లామర్ రోల్స్ లో, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కనిపిస్తే.. శివాత్మిక మరింత పేరు తెచ్చుకొనే అవకాశం అయితే ఉందని చెప్పుకొస్తున్నారు. ఇలా అందాల ఆరబోత కాకుండా మంచి కథలను ఎంచుకో అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ భయం వల్ల కొన్ని పాత్రలు వదులుకున్నాను : అనుపమ

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>