Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/hospital4f4bb7c8-e7bb-47a3-9d8b-0029f5c60e29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/hospital4f4bb7c8-e7bb-47a3-9d8b-0029f5c60e29-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో బరువు పెరిగిపోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే ఆహారం విషయంలో ఎలాంటి నియమలు పెట్టుకోకపోవడం.. ఇక పరిమితికి మించి ఆహారం తీసుకోవడం కారణంగా.. ఇలా ఎంతోమంది బరువు పెరిగిపోతూ ఉన్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఒకేచోట కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలు కావడంతో ఇక తిన్న ఆహారం శరీరంలో కొవ్వులా పేరకు పోయి ఇక బరువు పెరిగిపోవడానికి కారణం అవుతుంది అని చెప్పాలి. అయితే ముందుగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకొని వారు.. ఇక ఆ తర్వాత మాత్రం బరువు పHospital{#}maheswari;House;Hyderabadవెయిట్ లాస్ కోసం వెళ్లి.. చివరికి ఆసుపత్రి పాలైంది?వెయిట్ లాస్ కోసం వెళ్లి.. చివరికి ఆసుపత్రి పాలైంది?Hospital{#}maheswari;House;HyderabadSun, 23 Apr 2023 11:30:00 GMTఇటీవల కాలం లో బరువు పెరిగి పోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సమస్యగా మారి పోయింది. అయితే ఆహారం విషయంలో ఎలాంటి నియమలు పెట్టుకోకపోవడం.. ఇక పరిమితికి మించి ఆహారం తీసుకోవడం కారణంగా.. ఇలా ఎంతోమంది బరువు పెరిగిపోతూ ఉన్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఒకేచోట కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాలు కావడంతో ఇక తిన్న ఆహారం శరీరంలో కొవ్వులా పేరకు పోయి ఇక బరువు పెరిగిపోవడానికి కారణం అవుతుంది అని చెప్పాలి.



 అయితే ముందుగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకొని వారు.. ఇక ఆ తర్వాత మాత్రం బరువు పెరిగాక వెయిట్ లాస్ కావడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొంతమంది జిమ్ కు వెళ్లి కసరతులు చేస్తూ ఉంటే.. ఇంకొంతమంది హోమ్ రెమెడీస్ ఉపయోగించి బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో వెయిట్ లాస్ చేయిస్తాం అంటూ ఒక పెద్ద బిజినెస్ ని ప్రారంభించాయ్ కొన్ని కంపెనీలు . ఈ క్రమంలోనే వెయిట్ లాస్ పేరుతో చివరికి కొన్ని కంపెనీలు జనాల ప్రాణాల మీదకి తెస్తూ ఉన్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. లావుగా ఉండడంతో బరువు తగ్గుదామని వెళ్లిన ఒక యువతికి ఊహించని షాక్ తగిలింది. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోనే వెలుగులోకి వచ్చింది.  సికింద్రాబాద్ కార్జానవాసి అయినా 30 ఏళ్ల మహేశ్వరి కార్జానాలోని ఒక ప్రముఖ వెయిట్ లాస్ సంస్థకి బరువు తగ్గడానికి వెళ్ళింది. అయితే వెయిట్ లాస్ కారణంతో శరీరానికి కరెంట్ షాక్ లు ఇస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అంటూ మహేశ్వరి వాపోయింది. ఎలక్ట్రిక్ వైబ్రేట్ మిషన్తో ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడంతో వాంతులు కడుపు నొప్పి రావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు..



RRR Telugu Movie Review Rating

ఆ సినీ రాజకీయవేత్తతో ఎఫైర్ పెట్టుకున్న నయనతార?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>