MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-daram-tej2cff05c7-1f57-438f-8c23-7107a972b6d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-daram-tej2cff05c7-1f57-438f-8c23-7107a972b6d9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సాయి ధరమ్ తేజ్ కొంత కాలం క్రితం రిపబ్లిక్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. దేవా కట్ట దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం సాధించినప్పటికీ విమర్శకుల నుండి మాత్రం ఈ మూవీ కి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలా విమర్శకుల ప్రశంసలను పొందిన రిపబ్లిక్ మూవీ తర్వాత ఈ యువ హీరో విరూపాక్ష అనే హార్రర్ జోనర్ సినిమాలో హీరో గా నటించాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ Sai daram tej{#}Posters;aishwarya rajesh;Genre;sai dharam tej;Karthik;Amarnath K Menon;Yuva;Hero;Box office;Cinema"విరూపాక్ష" మూవీకి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దక్కిన కలెక్షన్లు ఇవే..!"విరూపాక్ష" మూవీకి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దక్కిన కలెక్షన్లు ఇవే..!Sai daram tej{#}Posters;aishwarya rajesh;Genre;sai dharam tej;Karthik;Amarnath K Menon;Yuva;Hero;Box office;CinemaSun, 23 Apr 2023 16:07:16 GMTటాలీవుడ్ యువ నటుడు సాయి ధరమ్ తేజ్ కొంత కాలం క్రితం రిపబ్లిక్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. దేవా కట్ట దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం సాధించినప్పటికీ విమర్శకుల నుండి మాత్రం ఈ మూవీ కి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలా విమర్శకుల ప్రశంసలను పొందిన రిపబ్లిక్ మూవీ తర్వాత ఈ యువ హీరో విరూపాక్ష అనే హార్రర్ జోనర్ సినిమాలో హీరో గా నటించాడు.

 కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన మంచి అచనాలు విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మరియు రెండవ రోజు అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి.

 ఈ మూవీ కి మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు భారీ కలెక్షన్ లు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ లలు సంబంధించి ఈ చిత్ర బృందం ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 28 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: ఇది పక్కా పాన్ ఇండియా మూవీ?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>