EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp6dd9c76d-7975-4422-b57d-5ad3148aa646-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp6dd9c76d-7975-4422-b57d-5ad3148aa646-415x250-IndiaHerald.jpgరాష్ట్రం మొత్తం టీడీపీ కంచుకోట స్థానాలు 21 ఉన్నాయి. ఈ 21 స్థానాల్లో ఇప్పటివరకు వైసీపీ పార్టీ ఒక్కటి గెలవలేదు. అవేంటో ఒక సారి చూద్దాం.. రాష్ట్రం మొత్తం మీద రాయలసీమలో కుప్పం, హిందూపురం స్థానాల్లో కాంగ్రెస్, వైసీపీ ఇప్పటివరకు గెలవలేదు. ప్రకాశంలో చీరాల, కొండేపి, పరుచూరు, గుంటూరు 2 లో ఉపఎన్నికల్లో గెలిచినా తర్వాత మళ్లీ గెలవలేరు. కృష్ణా జిల్లాలో గన్నవరం, విజయవాడ ఈస్ట్ ఎప్పుడు వైసీపీ గెలవలేదు. పశ్చిమ గోదావరిలో పాలకొల్లు, ఉండి, తూర్పు గోదావరిలో రాజమండ్రి రూరల్, పెద్దాపురం, రాజోలు, మండపేట, వైజాగ్ సిYCP{#}Krishna River;Vijayawada;East;Vishakapatnam;Hindupuram;TDP;Rajahmundry;MLA;Guntur;YCP;Elections;Congressకంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?YCP{#}Krishna River;Vijayawada;East;Vishakapatnam;Hindupuram;TDP;Rajahmundry;MLA;Guntur;YCP;Elections;CongressSun, 23 Apr 2023 09:00:00 GMTరాష్ట్రం మొత్తం టీడీపీ కంచుకోట స్థానాలు 21 ఉన్నాయి. ఈ 21 స్థానాల్లో ఇప్పటివరకు వైసీపీ పార్టీ ఒక్కటి  గెలవలేదు. అవేంటో ఒక సారి చూద్దాం..  రాష్ట్రం మొత్తం మీద రాయలసీమలో కుప్పం, హిందూపురం స్థానాల్లో కాంగ్రెస్, వైసీపీ ఇప్పటివరకు గెలవలేదు. ప్రకాశంలో చీరాల, కొండేపి, పరుచూరు, గుంటూరు 2 లో ఉపఎన్నికల్లో గెలిచినా తర్వాత మళ్లీ గెలవలేరు.


 కృష్ణా జిల్లాలో గన్నవరం, విజయవాడ ఈస్ట్ ఎప్పుడు వైసీపీ గెలవలేదు. పశ్చిమ గోదావరిలో పాలకొల్లు, ఉండి, తూర్పు గోదావరిలో రాజమండ్రి రూరల్, పెద్దాపురం, రాజోలు, మండపేట, వైజాగ్ సిటీలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు, శ్రీకాకుళంలో టెక్కలి, ఇచ్చాపురం స్థానాల్లో ఇప్పటి వరకు వైసీపీ గెలవలేదు.


 మొత్తం 175 సీట్లలో 21 సీట్లలో టీడీపీదే ఆధిపత్యం. వీటిల్లో వైసీపీ గెలవడం కష్టమే. విజయవాడ ఈస్ట్ సుధీర్ఘకాలం టీడీపీ గెలిచినా ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. గుంటూరు జిల్లాలో మాచర్ల, నరసరావుపేట, బాపట్ల, మంగళగిరి, గుంటూరు 1, స్థానాల్లో టీడీపీ గత 20 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గెలవలేదు. రాయలసీమలో కూడా టీడీపీ గెలవని ప్రాంతాలు చాలానే ఉన్నాయి.


ఇలాంటి సందర్భంలో కంచుకోట స్థానాలు ఏ పార్టీకి ఎక్కడ ఉన్నాయి. గత 20 ఏళ్లుగా అక్కడ వైసీపీ, కాంగ్రెస్ గెలవని ప్రాంతాలు ఏవీ.. టీడీపీ విజయం సాధించని ప్రాంతాలు ఇలా ఆయా ప్రాంతాలను అక్కడి పరిస్థితులను అంచనా వేసుకుంటున్నాయి టీడీపీ వైసీపీలు. రాబోయే ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల సమయంలో ఎలాంటి వ్యుహా ప్రతివ్యుహాలతో ముందుకెళతారనేది చూడాలి.


అధికారం చేజిక్కించుకోవాలంటే ఈ సారి కంచుకోట స్థానాలను కూడా బద్దలు కొట్టి గెలవాలి. అలా చేయడానికి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యే పనితీరు, అవినీతి ఆరోపణలు, చేయాల్సి ఉన్న చేయని పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కావాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించి ముందుకు వెళ్లాల్సిన అవసరముంది.



RRR Telugu Movie Review Rating

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

అమరావతి : ఇంత కీలకమైన నియోజకవర్గంలో కూడా అభ్యర్ధిలేరా ?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>