MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9207daf6-bd48-472c-8ca2-09ed5d8fe8f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas9207daf6-bd48-472c-8ca2-09ed5d8fe8f2-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో డార్లింగ్ మూవీ ఒకటి. ఈ మూవీ కి ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. జీ వి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కి జి వి ప్రకాషPrabhas{#}karunakaran;g v prakash kumar;kajal aggarwal;Darling;Kumaar;V;prema;Blockbuster hit;Indian;krishnam raju;Prabhas;Love;India;Box office;Music;Hero;Heroine;Cinemaప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీకి నేటితో 13 ఏళ్లు..!ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీకి నేటితో 13 ఏళ్లు..!Prabhas{#}karunakaran;g v prakash kumar;kajal aggarwal;Darling;Kumaar;V;prema;Blockbuster hit;Indian;krishnam raju;Prabhas;Love;India;Box office;Music;Hero;Heroine;CinemaSun, 23 Apr 2023 15:32:03 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో డార్లింగ్ మూవీ ఒకటి. ఈ మూవీ కి ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. జీ వి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు. 

మూవీ కి v PRAKASH KUMAR' target='_blank' title='జి వి ప్రకాష్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జి వి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ 23 ఏప్రిల్ 2010 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మూవీ ద్వారా ప్రభాస్ ... కాజల్ అగర్వాల్ ... కరుణాకర్ కు మంచి గుర్తింపు లభించింది. ఇలా ఆ సమయం లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని కలెక్షన్ ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 13 ఏళ్లు అవుతోంది. మరి ముఖ్యంగా డార్లింగ్ సినిమాలో ప్రభాస్ కాజల్ జంటకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అదిరిపోయే రేంజ్ ప్రశంసలు లభించాయి.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: ఇది పక్కా పాన్ ఇండియా మూవీ?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>