MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyukthab5c05ae5-5983-4eb9-8749-4c96077b0317-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyukthab5c05ae5-5983-4eb9-8749-4c96077b0317-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేస్ లో ముందున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరో లుగా రూపొందినటు వంటి భీమ్లా నాయక్ మూవీ లో రానా కు జోడి గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ బింబిసారా ... సార్ Samyuktha{#}kalyan ram;rana daggubati;Nayak;Pawan Kalyan;media;Telugu;Industry;Amarnath K Menon;Heroine;Box office;Cinemaవైట్ కలర్ శారీలో మెరిసిపోతున్న సంయుక్తా మీనన్..!వైట్ కలర్ శారీలో మెరిసిపోతున్న సంయుక్తా మీనన్..!Samyuktha{#}kalyan ram;rana daggubati;Nayak;Pawan Kalyan;media;Telugu;Industry;Amarnath K Menon;Heroine;Box office;CinemaSun, 23 Apr 2023 17:05:21 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేస్ లో ముందున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరో లుగా రూపొందినటు వంటి భీమ్లా నాయక్ మూవీ లో రానా కు జోడి గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. 

మూవీ తో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ బింబిసారా ... సార్ తాజాగా విరూపాక్ష సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ మూడు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ సినిమా లలో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ... నటన తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ప్రస్తుతం సంయుక్త తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ రేస్ లో ముందు వరుసలో ఉంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో సంయుక్త అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కాలర్ సారి ని కట్టుకొని ..  అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి చేతిలో పువ్వులను పట్టుకొని అదిరిపోయే స్టైలిష్ యాంగిల్ లలో లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సంయుక్తా
 కు సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సంయుక్త ... కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందుతున్న డెవిల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: ఇది పక్కా పాన్ ఇండియా మూవీ?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>