MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvanb79aba1d-d84f-45be-bf4a-7b128002cdca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poniyan-selvanb79aba1d-d84f-45be-bf4a-7b128002cdca-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సీక్వెల్స్ జోరు బాగా పెరిగి పోయిన విషయం మన అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా రూపొందిన బాహుబలి మూవీ రెండు భాగాలుగా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో రెండవ భాగం విడుదలకు ముందే ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా బుకింగ్ ల ద్వారానే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు నిర్మాతలPoniyan selvan{#}Rajamouli;Bahubali;Prabhas;Kannada;India;Audience;Indian;Tamil;Box office;Industry;Cinema;cinema theaterఆ సీక్వెల్స్ తో ఏమాత్రం పోటీ పడలేకపోతున్న "పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2" మూవీ..!ఆ సీక్వెల్స్ తో ఏమాత్రం పోటీ పడలేకపోతున్న "పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2" మూవీ..!Poniyan selvan{#}Rajamouli;Bahubali;Prabhas;Kannada;India;Audience;Indian;Tamil;Box office;Industry;Cinema;cinema theaterSun, 23 Apr 2023 13:17:43 GMTఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సీక్వెల్స్ జోరు బాగా పెరిగి పోయిన విషయం మన అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా రూపొందిన బాహుబలి మూవీ రెండు భాగాలుగా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో రెండవ భాగం విడుదలకు ముందే ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా బుకింగ్ ల ద్వారానే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు నిర్మాతలకు వచ్చాయి.

 అలాగే కొంత కాలం క్రితం కన్నడ సినిమా అయినటు వంటి కే జీ ఎఫ్ చాప్టర్ 1 మూవీ సూపర్ హిట్ విజయం సాధించడంతో కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై కూడా ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగి పోయాయి. దానితో ఈ మూవీ రెండవ భాగం విడుదల కాక ముందే ఈ సినిమా బుకింగ్ ల ద్వారానే ఈ సినిమా నిర్మాతలకు కూడా కలెక్షన్ లు అదిరిపోయే రేంజ్ లో లభించాయి.

 పోయిన సంవత్సరం తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సినిమా భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. ఈ మూవీ కి సంబంధించిన రెండవ భాగం ఈ నెల 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే బాహుబలి ... కే జి ఎఫ్ మూవీ లతో పోలిస్తే పోనియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ కి బుకింగ్ ల ద్వారా నిర్మాతలకు భారీ మొత్తంలో కలెక్షన్ లు రావడం లేదు. ఈ మూవీ కి కూడా బాహుబలి ... కే జి ఎఫ్ మూవీ లకు ఉన్నంత క్రేజ్ జనాల్లో రావడం లేదు.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలకు "ఏజెంట్" ట్రైలర్ పంపా ... బాగుంది అన్నారు... అఖిల్..!

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>