MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhila049c7cf-256d-4129-a4cd-2e94f5665bbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhila049c7cf-256d-4129-a4cd-2e94f5665bbe-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ ఆఖరుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందినటు వంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే ... అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ తో అఖిల్ కూడా తన కెరీర్ లో హీరోగా మొట్ట మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తో కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైAkhil{#}Bommarillu;Pooja Hegde;anil music;Sakshi;Reddy;Interview;television;Mammootty;Darsakudu;Tollywood;Hyderabad;Akkineni Nagarjuna;Warangal;akhil akkineni;Director;Box office;Event;Josh;Hero;Heroine;Music;Cinema5 రోజుల్లో ఏజెంట్... ప్రచారాల జోరు పెంచిన మూవీ యూనిట్..!5 రోజుల్లో ఏజెంట్... ప్రచారాల జోరు పెంచిన మూవీ యూనిట్..!Akhil{#}Bommarillu;Pooja Hegde;anil music;Sakshi;Reddy;Interview;television;Mammootty;Darsakudu;Tollywood;Hyderabad;Akkineni Nagarjuna;Warangal;akhil akkineni;Director;Box office;Event;Josh;Hero;Heroine;Music;CinemaSun, 23 Apr 2023 15:24:06 GMTఅక్కినేని అఖిల్ ఆఖరుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందినటు వంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే ... అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ తో అఖిల్ కూడా తన కెరీర్ లో హీరోగా మొట్ట మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తో కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా ... టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ఇంకా కేవలం 5 రోజుల మాత్రమే మిగిలి ఉంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ బృందం వరస టీవీ షో లలో ... వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ రోజు వరంగల్ లో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. అలాగే ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ లో కూడా మరో భారీ ఈవెంట్ ను నిర్వహించడానికి పాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: ఇది పక్కా పాన్ ఇండియా మూవీ?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>