Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral5fd73bd2-fd86-4233-9226-74d90daec104-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral5fd73bd2-fd86-4233-9226-74d90daec104-415x250-IndiaHerald.jpgబలహీనుడు బలవంతుడికి తలవంచాల్సిందే.. అడవిలో ఇదే సూత్రం కొనసాగుతూ ఉంటుంది. ఎంతో బలం కలిగిన జంతువులు తమ కంటే తక్కువ బలం కలిగిన జంతువులపై ఆధిపత్యం చలయిస్తూ చివరికి వేటాడటం లాంటివిచేస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎప్పుడూ బలం కలిగిన జంతువులే ఆధిపత్యం చెలాఇస్తూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు బలహీనమైన జంతువుల సైతం తమకంటే ఎక్కువ బలం కలిగిన జంతువులకే షాక్ ఇస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరహా వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి. అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియViral{#}netizens;Chirutha;twitterచిరుత చెంప పగలగొట్టిన ఉడుము.. వైరల్ వీడియో?చిరుత చెంప పగలగొట్టిన ఉడుము.. వైరల్ వీడియో?Viral{#}netizens;Chirutha;twitterSun, 23 Apr 2023 09:00:00 GMTబలహీనుడు బలవంతుడికి తలవంచాల్సిందే.. అడవిలో ఇదే సూత్రం కొనసాగుతూ ఉంటుంది. ఎంతో బలం కలిగిన జంతువులు తమ కంటే తక్కువ బలం కలిగిన జంతువులపై ఆధిపత్యం చలయిస్తూ చివరికి వేటాడటం లాంటివిచేస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎప్పుడూ బలం కలిగిన జంతువులే ఆధిపత్యం చెలాఇస్తూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని సార్లు బలహీనమైన జంతువుల సైతం తమకంటే ఎక్కువ బలం కలిగిన జంతువులకే షాక్ ఇస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరహా వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి.



 అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలను చూడడానికి నెటిజన్స్ అందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు ఎంతో మంది టూరిస్టులు ఇటీవల కాలంలో సఫారీల్లోకి వెళ్లి ఇక జంతువులను ఎంతో దగ్గరగా వీడియో తీయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక చిరుత పులి, ఉడుముకు సంబంధించిన వీడియో ఇలాంటిదే ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. సాధారణంగా చిరుత పులి ఒక జంతువును వేటాడాలి అనుకున్నప్పుడు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 చిరుత వేగం ముందు ఎంతటి జంతువు అయినా సరే తలవంచాల్సిందే. కానీ ఇక్కడ ఒక చిన్న ఉడుము ఏకంగా చిరుతకే షాక్ ఇచ్చింది. నా దగ్గరికి వచ్చి.. నన్ను వేటాడాలని ప్రయత్నిస్తావా అంటూ చిరుత చెంప పగలగొట్టింది. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. రోడ్డు దాటుతున్న ఉడుముని ఆహారంగా మార్చుకోవాలని చిరుత ప్రయత్నించింది. ఇక ఉడుము దగ్గరగా వచ్చిన చిరుతను గమనించి తోకతో ఒక్కసారిగా చెంప చెల్లుమనిపించింది. దీంతో చిరుత మైండ్ బ్లాక్ అయింది. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ వీడియో చూసి ఎంతోమంది నవ్వుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్కేయండి.
" style="height: 560px;">



RRR Telugu Movie Review Rating

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

అమరావతి : ఇంత కీలకమైన నియోజకవర్గంలో కూడా అభ్యర్ధిలేరా ?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>